BEL లో బంపర్ జాబ్స్ | BEL Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

BEL Recruitment 2026:

Bharat electronics limited – BEL నుండి ప్రధానంగా మనకు లైబ్రరీ ట్రైనింగ్ అనే ఉద్యోగాలు బతి కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

దీనికి సెలెక్ట్ అయిన వాళ్ళకి 30 వేలకు పైగానే జీతం పొందవచ్చు. దీనికి ఏ విధమైన ఎగ్జామ్ లేదు ఏ విధమైన ఫీల్ చేయలేదు డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

ఈ జాబ్స్ కి సంబంధించి మీరు దరఖాస్తులు అనేవి ఫిబ్రవరి 18 నుంచి మార్చి 7వ తేదీ వరకు కూడా పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది.

Organisation :

Bharat electronics limited – BEL అని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ సంస్థగా చెప్పొచ్చు ఇక్కడి నుంచి అయితే మనకు ఈ యొక్క జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగింది. సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది.

12th అర్హత తో జాబ్స్ | IITG Notification 2026 | Central Govt Jobs in Telugu

Age:

Bharat electronics limited – BEL సంబంధించి కనీసం 18 ఉండాలి గరిష్టంగా 28 సంవత్సరాలు వయసు అనేది ఫిబ్రవరి 1 2026 నాటికి ఉన్నటువంటి క్యాంటీడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది.

Qualification :

Bharat electronics limited – BEL సంబంధించి అప్లై చేసుకోనే క్యాండిడేట్స్ అందరికీ Degree సంబంధిత విభాగంలో చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసే అవకాశం ఇవ్వడం జరిగింది.

Vacancies :

Bharat electronics limited – BEL సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక ట్రైనీ ఆఫీసర్ జాబ్స్ అనేవి తెలియజేయడం జరిగింది.

Salary :

Bharat electronics limited – BEL సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి నెలకు 30000 జీతం ఇవ్వడం జరుగుతుంది.

ECIL లో 200 జాబ్స్ | ECIL Walkin Drive 2026 | Latest Jobs in Telugu

Selection process :

Bharat electronics limited – BEL సంబంధించి మీరు ఎగ్జామ్ కూడా రాయక్కర్లేదు ఎందుకంటే ఎగ్జామ్ పెట్టరా అలాగే ఫీజు కూడా లేదు డాకుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది.

Important Dates :

Bharat electronics limited – BEL సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 18 నుంచి మార్చి 7వ తేదీ వరకు కూడా పెట్టుకోవచ్చు.

Apply process :

Bharat electronics limited – BEL సంబంధించినటువంటి ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని హ్యాపీగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!