BEML Recruitment 2025:
భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ – BEML నుండి 96 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు BEML Recruitment 2025 వచ్చింది. జాబ్ కోసం చూస్తున్న వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పాలి.
BE, BTECH అర్హతలు కలిగినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ₹35,000/- వరకు నెలవారి జీతాలు చెల్లించడం జరుగుతుంది. మన హైదరాబాద్ లోనే మీకు జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
18 నుంచి మాక్సిమం 29 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులు ఆగస్టు 9 వరకు పెట్టుకుని ఛాన్స్ ఉంది. నేరుగా మీకు వాక్ in ఇంటర్వ్యూ ఆధారంగానే జాబ్స్ ఇస్తారు.
👉 Organization Details:
భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ – BEML నుండి మన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకుని మన రాష్ట్రంలోనే అనగా హైదరాబాదులోనే నీకు పోస్టింగ్ ఇచ్చే విధంగా ఈ BEML Recruitment 2025 జారీ చేశారు.
AP లో 10th అర్హతతో జాబ్స్ | AP Outsourcing Recruitment 2025 | AP Contract Govt Jobs 2025
సచివాలయం లో Govt జాబ్స్ | CSIR IICB Jobs Recruitment 2025 | Latest Jobs in Telugu
అమెజాన్ లో జాబ్స్ | Amazon Recruitment 2025 | Work from Home Jobs
👉 Age:
ఈ జాబ్స్ కి 18 నుంచి 29 సంవత్సరాల వరకు వ్యాక్సిమం మీకు వయసు ఉన్నట్లయితే కనుక మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ ఉద్యోగాలకు BE, BTECH అర్హత కలిగినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కావున మీకు అవకాశం ఉంటే అప్లై చేసేయండి.
BSF లో 3588 జాబ్స్ | BSF Constable Tradesmen Recruitment 2025 | Central Govt Jobs 2025
👉 Vacancies:
ఇందులో మొత్తంగా 96 జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్స్ అనేది మొత్తంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన కాండిడేట్స్ కోసం ప్రత్యేకంగా విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్ నీకు వచ్చినట్లయితే లైఫ్ సెటిల్ అయిపోతుంది అందుకోసం అంటే మీకు జీవితాలు కూడా చాలా ఎక్సలెంట్ ఉంటాయి.
👉Salary:
ఈ BEML Recruitment 2025 జాబ్స్ కి సంబంధించిన జీతం విషయానికి వస్తే ₹35,000/- to ₹43,000/- మధ్యలోనే మీకు జీతాలు చెల్లిస్తారు.
👉Selection Process:
జాబ్స్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే మీకు డైరెక్ట్ గా ఇచ్చిన లొకేషన్ లో నే నేరుగా వాక్ in ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్లో ఎంపిక చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది
👉Important Dates:
ఈ మీరు జులై 30 నుంచి ఆగస్టు 9 వరకు కూడా మీరు దరఖాస్తులనేవి సబ్మిట్ చేసుకోవడానికి ఈ యొక్క శాఖ వారు అవకాశం ఇచ్చారు.
👉Fee:
అందరికీ కూడా ఉచితంగా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు కావున మీరు ఊరికే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.
👉Apply Process:
ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేది పెట్టుకున్న లింక్స్ అన్నీ కూడా వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. దరఖాస్తులు ఆన్లైన్లో పెట్టుకున్న తర్వాత అభ్యర్థులందరూ కూడా మీరు ఇంటర్వ్యూకి కచ్చితంగా హాజరు కావాలి. ఈ యొక్క ఇంటర్వ్యూలో ఆగస్టు 11 మరియు 12వ తేదీలలో నిర్వహిస్తారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.