Blinkit లో 10th అర్హత తో జాబ్స్ | Blinkit Recruitment 2024 | Latest Part Time Jobs 2024

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Blinkit Recruitment 2024:

ఈ జాబ్స్ ని మనకు Blinkit కంపెనీవారు Warehouse Jobs కోసం Blinkit Recruitment 2024 ద్వారా విడుదల చేయడం జరిగింది. 

ఈ ఉద్యోగాలకు స్టూడెంట్స్ రిటైర్డ్ పర్సన్స్ మరియు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.. మీరు పార్ట్ టైం కావాలంటే పార్ట్ టైం లేదా ఫుల్ టైం కావాలంటే ఫుల్ టైం ఏదైనా చేసుకొని వెసులుబాటు ఉంటుంది.

Blinkit Recruitment 2024

 ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి విద్యార్హతలు, సెలక్షన్ ప్రాసెస్, శాలరీస్ మరియు మిగతా వివరాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Blinkit Recruitment 2024 అనే జాబ్స్ ని ప్రముఖ సంస్థ అయినా Blinkit వారు విడుదల చేయడం జరిగింది.. ఇది ఒక ఈ కామర్స్ వెబ్సైట్. దీనిలో చాలావరకు గ్రోసరీ ఐటమ్ లో ఆన్లైన్లో అమ్ముతూ ఉంటారు. ప్రజల వరకు నచ్చినటువంటి ఐటమ్లను ఆన్లైన్లో తెప్పించుకుంటూ ఉంటారు.

Digit Recruitment 2024

 Yatra Recruitment 2024

PizzaHut Recruitment 2024

👉 Age:

 ఈ Blinkit Recruitment 2024 అనే  అనే జాబ్స్ కి వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నవారి నుంచి పెద్దవారు వరకు ఎవరైనా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అయితే మీకు కనీస వయసు మాత్రం 18 Years ఉండాలి మరియు గరిష్టంగా మీకు ఎంత వయస్సు ఉన్నా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

ఈ జాబ్స్ కి Male క్యాండిడేట్స్ తో పాటుగా Female క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు.

👉Education Qualifications: 

ఈ Blinkit Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీకు కనీస విద్యార్హత 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. మీకు Other క్వాలిఫికేషన్ ఏమి అవసరం లేదు. 

  • ఈ ఉద్యోగాలకి ఫ్రెషర్స్ కూడా అప్లికేషన్స్ పెట్టుకొని పార్ట్ టైం గా పని చేసుకోవచ్చు లేదా ఫుల్ టైం లో కూడా చేసుకోవచ్చు.
  •  మీకున్నటువంటి క్వాలిఫికేషన్ ని బట్టి మీకు ప్రిఫరెన్స్ కూడా ఇస్తారు.

👉Salary:

ఈ Blinkit Recruitment 2024 అనే అనే ఉద్యోగానికి శాలరీ విషయానికి వచ్చినట్లయితే మీకు 25,000/- per Month ఇవ్వడం జరుగుతుంది.

దీనిలో మీకు 9 గంటల పాటు షిఫ్ట్ ఉంటుంది.

👉Responsibilities:

  • చాలామంది ఆన్లైన్ లో చాలా రకాల గ్రోసరీ ఐటమ్ లు బై చేస్తూ ఉంటారు. అటువంటి కస్టమర్స్ కి మీరు సపోర్ట్ ఇవ్వాలి.
  • . కస్టమర్స్ కి ఏదైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలి
  •  కస్టమర్స్ తో మీరు మంచిగా కమ్యూనికేట్ అవుతూ వాళ్లకున్న ఇబ్బందులను తొలగించాలి
  •  ఆన్లైన్లో ఆర్డర్ పెట్టే సమయంలో కస్టమర్ కేర్ ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే వారికి మీరు కస్టమర్ సపోర్ట్ అందించాలి.
  •  కంపెనీకి సంబంధించిన సేల్స్ ఇంప్రూవ్ చేయగలగాలి
  •  కంపెనీకి సంబంధించిన Warehouse లో ఉంటూ వారికి ప్యాకేజింగ్ లో మీరు సహాయ పడాలి.
  • ఆర్డర్ వచ్చినా పార్సిల్స్ కి మీరు లేబుల్ చేసి కస్టమర్ కేర్ సంబంధించిన అడ్రస్ ని ప్రింట్ చేసి అతికించాలి.
  • రిటర్న్ వచ్చిన ఆర్డర్స్ ని రిసీవ్ చేసుకుని సంబంధిత Refund వారికి క్రెడిట్ చేయాలి

👉 Requirements:

  • మీకు నెలకి 25వేల రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది దానితో పాటు చాలా రకాల ఇన్సెంటెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది
  • మీకు ప్రతి షిఫ్టు కూడా రోజుకు 9 గంటల పాటు ఉంటుంది అందులో మీకు 1 Hour బ్రేక్ ఉంటుంది.
  • Free Cab ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది.
  • Medical Insurance  కూడా కంపెనీ వారే మీకు ప్రొవైడ్ చేస్తారు.
  • హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కంపెనీ వాళ్ళే మీకు ఇవ్వడం జరుగుతుంది
  •  మీరు చేస్తున్న పనిని ఆధారంగా చేసుకుని చాలా వరకు కమిషన్స్ మరియు బోనస్ లు కూడా ఈ సంస్థ వారు మీకు ఇవ్వడం జరుగుతుంది
  •  కాబట్టి ప్రశాంతంగా మీరు పని చేసుకోవచ్చు

👉Selection Process:

మీరు Resume ఆధారంగా కంపెనీ వారి మిమ్మల్ని షాట్లిస్ట్ చేస్తారు. తర్వాత మీకు Online Interview నిర్వహించి జాబ్ లోకి సెలక్ట్ చేయడం జరుగుతుంది.

మీరు త్వరగా సెలెక్ట్ అవ్వాలంటే మీరు ముందుగానే ఇంటర్వ్యూ ని ప్రిపేర్ అవ్వండి. తద్వారా మీకు ఇంటర్వ్యూలో వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలపై ఒక అవగాహన ఉండటం వల్ల మరియు మీకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఆధారంగా మరియు కమ్యూనికేషన్స్ కిల్స్ అనేవి చూసుకొని వాళ్ళు సెలక్షన్ చేస్తారు కాబట్టి ఇంటర్వ్యూ కన్నా ముందే మీరు మొత్తం అన్ని కూడా ప్రిపేర్ అయి ఉండండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది.

👉Benifits: 

  • సంవత్సరానికి 14 రోజులు మీకు హాలిడేస్ ఉంటాయి.
  • మీ వర్క్ యొక్క పర్ఫామెన్స్ ని ఆధారంగా చేసుకుని మీకు Incentives and Bonus ఇవ్వడం జరుగుతుంది.
  •  మీరు కనుక Night Shift చేసినట్లయితే నైట్ షిఫ్ట్ కూడా అదనంగా పే చేయడం జరుగుతుంది
  •  మీరు జాబ్ లో చేరే సమయంలోనే కంపెనీ వారు మీకు Offer Letter ఇవ్వడం జరుగుతుంది.
  •  బ్యాంక్ అకౌంట్ కి డైరెక్ట్ గా మీకు అమౌంట్ క్రెడిట్ అవుతుంది.
  • నీకు కంపెనీ వారే ప్రతిరోజు కూడా మంచి ఆహారం కూడా పెట్టడం జరుగుతుంది.
  •  మీకు కావలసినప్పుడల్లా కంపెనీ వారు సెలవులు కూడా ఇవ్వడం జరుగుతుంది.
  • దీనిలో మీకు జాబ్ లొకేషన్ వచ్చి మీకు వర్క్ ఫ్రం హోం మరియు వర్గం ఆఫీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది

👉Apply Process: 

ఈ Blinkit Recruitment 2024 అనే అనే ఉద్యోగాలకు మీరు డైరెక్ట్ గా ఆన్లైన్ లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లై ఫ్రీ కూడా లేదు. ఈ ఉద్యోగాలకు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

  • ఒకవేళ మీరు సెలక్ట్ అయితే కంపెనీ వారు మీకు అఫీషియల్ గా Mail ద్వారా ఇన్ఫార్మ్ చేస్తారు.
  •  ముందుగా మీకు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత మిమ్మల్ని ఆన్ బోర్డింగ్ చేయడం జరుగుతుంది.

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

 

8 thoughts on “Blinkit లో 10th అర్హత తో జాబ్స్ | Blinkit Recruitment 2024 | Latest Part Time Jobs 2024”

Leave a Comment

error: Content is protected !!