CSIR NIO Recruitment 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా CSIR NIO నుండి సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం CSIR NIO Recruitment 2024 విడుదల చేశారు. ఇవి పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఇందులో మీకు కేవలం ఇంటర్మీడియట్ తరహాకతో మొత్తం 09 పోస్టులను భర్తీ చేస్తున్నారు. దీనిలో భాగంగా జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ CSIR NIO Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి CSIR – National Institute of Oceanography నుండి విడుదల చేయడం జరిగింది. జరిగింది. ఇది ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రముఖ సంస్థ. ఇందులో ఉద్యోగం సాధించినట్లయితే మీకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది.
Blinkit లో 10th అర్హత తో జాబ్స్
👉 Age:
ఈ CSIR NIO Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి వివిధ రకాల ఉద్యోగాలకి వివిధ రకాలుగా వయస్సు ఉంటుంది వాటికి సంబంధించి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
- జూనియర్ స్టెనోగ్రాఫర్: ఈ జాబ్స్ కి కనీసం 18 to 28 సంవత్సరాల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
- జూనియర్ సచివాలయం అసిస్టెంట్: ఈ జాబ్స్ కి 18 to 28/ సంవత్సరాల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
- SC, ST. అభ్యర్థులకు సంబంధించి – 5 Years
- OBC అభ్యర్థులకు సంబంధించి – 3 Years
- PWD అభ్యర్థులకు సంబంధించి – 10 Years Age రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది
👉Education Qualifications:
ఈ CSIR NIO Recruitment 2024 అనే జాబ్స్ కి వివిధ రకాల క్వాలిఫికేషన్ ఉండాలి.
- జూనియర్ స్టెనోగ్రాఫర్ : ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు 10+2 Pass విద్య అర్హత ఉంటే సరిపోతుంది. దీనితో పాటుగా మీకు స్టెనోగ్రఫీ ఎక్స్పీరియన్స్ లేదా సర్టిఫికెట్ ఉంటే ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు.
- జూనియర్ సచివాలయం అసిస్టెంట్: ఈ జాబ్స్ కి 10+2 Pass విద్యార్హత ఉంటే సరిపోతుంది. దీనితో పాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు.
👉Salary:
ఈ CSIR NIO Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి రెండు రకాల ఉద్యోగాలకు రెండు రకాలుగా జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి,
జూనియర్స్ టెనోగ్రాఫర్ : ఈ జాబ్స్ కి బేసిక్ పే మీకు 25,500 to 81,000 వరకు ఉంటుంది.
జూనియర్ సచివాలయ అసిస్టెంట్ : దీనికి బేసిక్ పే 19,900 to 63,100 మధ్యలో మీకు జీతాలు అనే ఉంటాయి.
ఇవే కాకుండా ఫ్యూచర్లో మీకు ప్రమోషన్స్ ఉంటాయి. ఆ ప్రమోషన్స్ సాధారణంగా మీకు బేసిక్ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి ఒక రెండు మూడు సంవత్సరాలు చేసిన తర్వాత మీకు ప్రమోషన్స్ వస్తే జీతం కూడా కచ్చితంగా పెరుగుతుంది.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మీకు ముందుగా రాత పరీక్ష అనేది Online / Offline లో నిర్వహించబడుతుంది. అయితే రాత పరీక్షకు సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీలు ఇంకా ఆఫీసర్ వెబ్సైట్లో పెట్టలేదు. మీకు లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు అనేవి వెల్లడిస్తారు.
రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాత ప్రొఫెషియన్సీ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది.. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
- రాత పరీక్షలో మొత్తం 200 మార్కులకు పెడతారు
- మొత్తంగా మీకు 200 ప్రశ్నలు ఉంటాయి
- ప్రతి ప్రశ్న 1 Mark ను కేటాయించడం జరుగుతుంది
- ఇందులో భాగంగా మీకు 0.25 నెగటివ్ మార్కులు కూడా ఉంటాయి.
- సిలబస్ అనేది మీకు 10+2 లెవెల్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది
- ప్రశ్న పత్రం ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది.
- మొత్తం పరీక్షకి మీకు 2 Hours టైం ఇవ్వడం జరుగుతుంది.
👉Exam Syllabus:
ఈ పరీక్షలో భాగంగా మీకు మొత్తం 3 Parts అనేవి ఉంటాయి.
- Part 1 – జనరల్ ఇంటెలిజెన్స్ 50 ప్రశ్నలు 50 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది
- Part 2 – జనరల్ ఎవరైనా 50 ప్రశ్నలు 50 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది
- Part 3 – జనరల్ ఇంగ్లీష్ 100 ప్రశ్నలు 100 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ CSIR NIO Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే అఫీషియల్ గా మీకు CSIR వెబ్సైట్ అందుబాటులో ఉంది. దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింకు కూడా మీకు క్రిందన ఇవ్వడం జరిగింది. మీరు ఆఫీసర్ వెబ్సైట్లోకి వెళ్లి మీ వివరాలు నమోదు చేసి మీరు సబ్మిట్ చేసినట్లయితే అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది.
👉Important Dates:
ఈ CSIR NIO Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు August 20th నుండి September 19th వరకు మీరు Official Website లో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
Naku job chala avasaram plz support & Naku e job opportunitie evvand sir & madam
Sachivalayam accestant Govt Jobs
CCSIR NIR Recurment
Latest Govt Jobs in 2024
Nice 🙂 post
I want a job
Work from home