BSNL Recruitment 2026:
BSNL – BHARAT SANCHAR NIGAM LIMITED అనే తెలియకం సంస్థ నుంచి మనకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ అనే ఉద్యోగాలకు భర్తీ కోసం డైరెక్ట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్ గా విడుదల చేయడం జరిగింది.

ఈ బిఎస్ఎన్ఎల్ పోస్టులకు అప్లై చేయాలంటే అభ్యర్థులకు 21 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాలు వయసు ఉంటే కనుక అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి నెలవారి మీకు 24,900/- నుంచి 50, 500/- మధ్యలో జీతాలు అనేవి ప్రతినెలా కూడా క్రమం తప్పకుండా చెల్లించడం జరుగుతుంది.
ఇంద్ర మొత్తం 12 పర్మినెంట్ ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది. వీటికి కనీసం ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి వారందరూ కూడా అప్లై చేసే ఛాన్స్ ఇచ్చారు. జనవరి 5 నుంచి మార్చ్ ఏడవ తేదీ వరకు కూడా దరఖాస్తులనేవి సమర్పించే ఛాన్స్ ఇచ్చారు.
కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్ అనేది ఫస్ట్ మీరు పాస్ అవ్వాల్సిన ఉంటుంది ఆ తర్వాత మీకు టైపింగ్ స్కిల్స్ అనేవి చెక్ చేస్తారు తర్వాత డాకుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
Organisation :
BSNL – BHARAT SANCHAR NIGAM LIMITED అనే టెలికాం సంస్థ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది ఈ యొక్క సంస్థ వారు ఇప్పుడే విడుదల చేయడం జరిగింది.
Age:
BSNL – BHARAT SANCHAR NIGAM LIMITED ద్వారా విడుదల చేసినటువంటి పర్మినెంట్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి 21 నుంచి గరిష్టంగా చూసుకున్నట్లయితే 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేస్తే ఛాన్స్ ఇచ్చారు.
Qualification :
BSNL – BHARAT SANCHAR NIGAM LIMITED అనే సంస్థ సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక ఇంజనీరింగ్ డిగ్రీ ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళందరూ కూడా అప్లై చేసే అవకాశాన్ని ఇచ్చారు.
Vacancies:
బిఎస్ఎన్ఎల్ ద్వారా మొత్తంగా 120 పోస్టులకు సంబంధించి పర్మనెంట్ జాబ్స్ అనగా ఇందులో మనకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ అనే జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
BSNL – BHARAT SANCHAR NIGAM LIMITED సంబంధించినటువంటి రెగ్యులర్ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ అందరికీ కూడా మీకు జీతం విషయానికి వచ్చినట్లయితే కనుక ₹24,900/- to ₹50,000/- మధ్యలోనే మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
BSNL – BHARAT SANCHAR NIGAM LIMITED సంబంధించిన పోస్టులకు సెలక్షన్లో భాగంగా అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళకి దీనికి సంబంధించి మీకు ఏ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
BSNL – BHARAT SANCHAR NIGAM LIMITED సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే జనవరి 5వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు కూడా దరఖాస్తులు అనేవి పెట్టుకోవడానికి ఆన్లైన్ విధానంలో అవకాశాన్ని కల్పించడం జరిగింది.
Apply process :
BSNL – BHARAT SANCHAR NIGAM LIMITED సంబంధించిన జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోవచ్చు.