Canara Bank Recruitment 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Canara Bank నుండి Graduate Apprentices ఉద్యోగాల కోసం Canara Bank Recruitment 2024 విడుదల చేశారు. సెప్టెంబర్ 18, 2024న, కెనరా బ్యాంక్ అప్రెంటీస్ 2024 నోటిఫికేషన్ ప్రకటించబడింది. సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 4, 2024 వరకు, ఆన్లైన్ దరఖాస్తులు ఆమోదించబడ్డాయి.
కెనరా బ్యాంక్లో 3000 మంది గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ల ఉద్యోగాల కోసం దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి, ఇది ప్రపంచవ్యాప్తంగా 9600 బ్రాంచీలతో ప్రసిద్ధి చెందిన ప్రభుత్వ రంగ బ్యాంకు మరియు బెంగళూరులో దాని ప్రధాన కార్యాలయం ఉంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ Canara Bank Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి Canara Bank నుండి విడుదల చేయడం జరిగింది. జరిగింది. ఇది ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రముఖ సంస్థ. ఇందులో ఉద్యోగం సాధించినట్లయితే మీకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది.
👉 Age:
ఈ Canara Bank Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కెనరా బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2024 వయస్సు పరిధి 20–28 సంవత్సరాలు. వయోపరిమితిని నిర్ణయించడానికి గడువు సెప్టెంబర్ 1, 2024.
👉Education Qualifications:
ఈ Canara Bank Recruitment 2024 అనే జాబ్స్ కి Any Degree క్వాలిఫికేషన్ ఉండాలి.
👉 Vacancies:
ఈ ఉద్యోగాలకు సంబంధించి 3000 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ల ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
👉Salary:
ఈ Canara Bank Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి 30,000/- జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మీకు ముందుగా రాత పరీక్ష అనేది Online / Offline లో నిర్వహించబడుతుంది. అయితే రాత పరీక్షకు సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీలు ఇంకా Official వెబ్సైట్లో పెట్టలేదు. మీకు లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు అనేవి వెల్లడిస్తారు.
రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాత ప్రొఫెషియన్సీ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది.. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
👉Exam Syllabus:
ఈ పరీక్షకు సంబంధించిన ఫుల్ సిలబస్ అనేది మీకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్లోనూ మరియు అఫీషియల్ నోటిఫికేషన్ లోనూ ఇవ్వడం జరుగుతుంది. మీరు దానిని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు.
👉Apply Process:
ఈ Canara Bank Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే Official గా మీకు Canara Bank వెబ్సైట్ అందుబాటులో ఉంది. దాన్ని నువ్వు ఓపెన్ చేసి అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఆన్లైన్ లోనే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 4.
👉Important Dates:
ఈ Canara Bank Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు Sep 21st to Oct 4th వరకు మీరు Official Website లో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.