ఇవి కొత్త జాబ్స్ | Canonical Recruitment 2026 | Latest Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Canonical Recruitment 2026:

Declaimer : this is for educational purpose only. Check the official website before applying. We are not responsible for anything.

Canonical Company నుండి ప్రధానంగా ఈరోజే మనకు Graduate Sales Development విభాగంలో పనిచేయడానికి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది.

Company Details :

Canonical కంపెనీకి సంబంధించి మీరు అప్లై చేయడానికి కనీసం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి వాళ్లయితే అప్లై చేయొచ్చు.

ICMR – NIN లో Govt జాబ్స్ | NIN Recruitment 2026 | Gvot Jobs

సైనిక్ స్కూల్లో బంపర్ జాబ్స్ | Sainik School Kunjpura Recruitment 2026 | ContractJobs

Responsibilities :

  •  మీరు కస్టమర్ యొక్క కోషన్స్ కి ఈమెయిల్స్ ఫోన్ కాల్స్ చాటింగ్ ఉపయోగించి వాటిని హ్యాండిల్ చేయవలసి ఉంటుంది
  •  మీరు మల్టిపుల్ టీమ్స్ తో కొలబెట్ అవ్వవలసి ఉంటుంది
  •  మీరు మార్కెటింగ్ టీం తో పాటు డైరెక్ట్ గా వర్క్ అనేది చేయవలసి ఉంటుంది
  •  మార్కెట్ ట్రెండ్స్ ని ఐడెంటిఫై చేసి కంపెనీకి హెల్ప్ చేయాలి
  •  కంపెనీ యొక్క టర్మ్స్ అన్ని కూడా మీరు ప్రాపర్ గా ఫాలో అవ్వవలసి ఉంటుంది
  •  ఎప్పుడుకప్పుడు అప్డేటెడ్ గా ఉంటూ మీరు అయితే ఆపర్చునిటీస్ ని ముందుకొని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది

Other Details :

ఈ కంపెనీకి సంబంధించి మీరు అప్లై చేసుకుని సెలెక్ట్ అయినట్లయితే మీకు ఇక్కడ ప్యాకేజ్ అనేది మీకు ఉన్నటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది.

వీటికి సంబంధించి మీకు అన్యువల్ హాలిడే లీవ్స్ ఉంటాయి మరియు పేరంటా లీవ్స్ ఉంటాయి అలాగే ఇవన్నీ కూడా మీకు రిమోట్ పోసిషన్స్ అని నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు.

మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే అధికారిక వెబ్సైట్లో ఉచితంగానే పెట్టుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకున్న తర్వాత మాత్రమే ఉచితంగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

జాబ్ సెలక్షన్ లో మీకు ఇంటర్వ్యూ ఉంటుంది దాంతో పాటు ఒక ఎగ్జామ్ పెట్టొచ్చు ఆ ఎగ్జామ్ లో ఏంటంటే మీకు ఉన్నటువంటి స్కిల్స్ పైన ముఖ్యంగా సేల్స్ విభాగంలో ఉన్నటువంటి టెక్నిక్స్ పైన మిమ్మల్ని క్వశ్చన్ చేసే అవకాశాలు ఉంటాయి.

Official Website

Leave a Comment

error: Content is protected !!