10th అర్హత తో వెల్ఫేర్ Dept. జాబ్స్ | WDCW Recruitment 2024 | Latest Govt Jobs 2024
WDCW Recruitment 2024: ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం WDCW Recruitment 2024 విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కనీస వయస్సు 30 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.. స్టోర్ కీపర్ కం అకౌంటెంట్, Cool, హెల్పర్ … Read more