TS లో 104 Govt జాబ్స్ | TS Out Sourcing Jobs 2024 | Latest Govt Jobs 2024
TS Out Sourcing Jobs 2024: ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన మెడికల్ కాలేజీ నుండి 52 అవుట్సోర్సింగ్, 52 కాంట్రాక్ట్ మొత్తం 104 ఉద్యోగాల కోసం TS Out Sourcing Jobs 2024 విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుండి 52 కాంట్రాక్ట్ మరియు 52 ఔట్సోర్సింగ్ పద్ధతిలో మొత్తంగా 104 పోస్టుల భర్తీ కోసం రెండు నోటిఫికేషన్లు అనేవి విడుదల చేస్తారు. 18 నుంచి 46 … Read more