TS Out Sourcing Jobs 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన మెడికల్ కాలేజీ నుండి 52 అవుట్సోర్సింగ్, 52 కాంట్రాక్ట్ మొత్తం 104 ఉద్యోగాల కోసం TS Out Sourcing Jobs 2024 విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుండి 52 కాంట్రాక్ట్ మరియు 52 ఔట్సోర్సింగ్ పద్ధతిలో మొత్తంగా 104 పోస్టుల భర్తీ కోసం రెండు నోటిఫికేషన్లు అనేవి విడుదల చేస్తారు. 18 నుంచి 46 సంవత్సరాలు ఉంటే ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.7th,10th, Inter, D egree, MBBS వంటి అర్హతలు ఉండాలి.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ TS Out Sourcing Jobs 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుండి విడుదల చేయడం జరిగింది.
కెనరా బ్యాంకు లో 3000 Govt జాబ్స్
👉 Age:
ఈ TS Out Sourcing Jobs 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.
👉Education Qualifications:
ఈ TS Out Sourcing Jobs 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు 7th,10th, Inter, D egree, MBBS అనే క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది.
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 104 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. దీనిలో భాగంగా లాబ్ అటెండర్, స్టోర్, డే, గ్యాస్ ఆపరేటర్, ధోబి, ప్లంబర్ మరియు ఇతర ఉద్యోగాలు విడుదల చేశారు.
👉Salary:
ఈ GNM నర్సింగ్, BSC నర్సింగ్ అనే ఉద్యోగాలకు సంబంధించి 15,000/- to 22,700/- జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ లో Merit Marks అనేది పరిగణలోకి తీసుకొని సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ TS Out Sourcing Jobs 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే Official గా మీకు వెబ్సైట్ అందుబాటులో ఉంది. దాన్ని ఓపెన్ చేసి అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఆన్లైన్ లోనే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 4.
👉Important Dates:
ఈ TS Out Sourcing Jobs 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు Sep 20th to Sep 30th వరకు మీరు Official Website లో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించిన పరీక్ష మీకు Nov 17th నిర్వహిస్తారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.