CAU Notification 2026:
Central Agricultural University – CAU నుండి మనకి ప్రధానంగా డిప్యూటీ రిజిస్టర్, స్పోర్ట్స్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, ఆపరేట్ డివిజన్ క్లర్క్, జూనియర్ ఇంజనీర్, డ్రైవర్, లేబరేటరీ అసిస్టెంట్, MTS మరియు ఇతర ఉద్యోగాలకు సంబంధించిన కొత్త CAU Notification 2026 ఇప్పుడే విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన సంపూర్ణ సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ CAU Notification 2026 జాబ్స్ కి జనవరి 10వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు కూడా మీరు అప్రోకేషన్స్ అనేవి సమర్పించుకునే అవకాశం ఇవ్వడం జరిగింది.. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 10th / 12th / Degree వంటి విద్యార్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.. మొత్తంగా ఇందులో చూసుకున్నట్లయితే 93 పోస్టులు ఉన్నాయి.
18 నుంచి 50 సంవత్సరాలు వయస్సు ఉన్నట్లయితే కనుక ఇటువంటి ఉద్యోగాలకు అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు. సెలెక్ట్ అయితే 35 వేల రూపాయలు నుంచి 1,70,000 వరకు జీతాలు కూడా ఇస్తారు. మీకు ఎగ్జామ్ కూడా కచ్చితంగా నిర్వహించడం జరుగుతుంది.. కావున అవకాశముంటే గనక వినియోగించుకోవడానికి ట్రై చేసుకోండి అలాగే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని పోస్టులకు మీకు టైపింగ్ స్కిల్స్ కూడా ఖచ్చితంగా చెక్ చేస్తారు ఒకవేళ డ్రైవర్ జాబ్స్ అప్లై చేసుకుంటే మీకు డ్రైవింగ్ వచ్చిందా రాదా అనేది కచ్చితంగా వాళ్ళు స్కిన్ టెస్ట్ లో చెక్ చేస్తారు.
Organisation :
Central Agricultural University – CAU అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ మనకు అధికారికంగా ఈ యొక్క CAU Notification 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివిధ రకాల జాబ్స్ అనేవి రిలీజ్ చేయడానికి కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది కావున అవకాశమున్నట్లయితే కనుక మీరు వినియోగించుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు సంపూర్ణ సమాచారం కూడా ఇవ్వడం జరిగింది.
Vacancies:
ఈ యొక్క CAU Notification 2026 మనకు అధికారికంగా 93 పోస్టులతో డిప్యూటీ రిజిస్టర్, స్పోర్ట్స్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, ఆపరేట్ డివిజన్ క్లర్క్, జూనియర్ ఇంజనీర్, డ్రైవర్, లేబరేటరీ అసిస్టెంట్,MTS మరియు ఇతర ఉద్యోగాలకు అనే జాబ్స్ అని విడుదల చేశారు. అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు చాలా బాగుంటాయి కానీ ఎవరు కూడా మిస్ అవ్వద్దు.

Age :
Central Agricultural University – CAU అని సంస్థ వారు మనకు అధికారికంగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ లో భాగంగా మీరు అప్లై చేయడానికి వివిధ రకాల జాబ్స్ కి వివిధ రకాలుగా మనకి వయస్సు పరిమితులు అయితే ఇవ్వడం జరిగింది.
కనీసం 18 నుంచి గరిష్టంగా చూసుకుంటే 27, 30, 35 ,50 సంవత్సరాలకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
Central Agricultural University – CAU ఉద్యోగాలకు సంబంధించి మనకు క్వాలిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే 10th / 12th / Degree అర్హతలు కలిగి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు కొన్ని జాబ్స్ కి మాత్రం టైపింగ్ స్కిల్స్ కూడా వచ్చి ఉండాలి డ్రైవర్ జాబ్ కి డ్రైవింగ్ గెలుచుకోవడం ఖచ్చితంగా ఉండాలి.
పోస్టల్లో భారీగా 28,740 జాబ్స్
Salary :
Central Agricultural University – CAU లో విడుదల చేసిన వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి మీరు ఒకవేళ కలెక్ట్ అయితే గనక పోస్ట్ ఆధారంగా చేసుకొని మీకు నెలవారి ₹35,200/- to ₹1,70,000/- మధ్యలో మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
Central Agricultural University – CAU సంబంధించినటువంటి ఉద్యోగాలకు మీకు జీతాలు చాలా బాగుంటాయి కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే గనక మీకు మొదటగా ఒక పరీక్ష అనేది కచ్చితంగా నిర్వహిస్తారు. ఈ పరీక్ష అనేది కంప్లీట్ చేసుకుంటే గనక అప్పుడు మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది తర్వాత డాక్ 3 వెరిఫికేషన్ చేసి డైరెక్ట్ గా ఉద్యోగాలకు ఎంపిక చేసి ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరుగుతుంది గమనించాలి.
Important Dates :
Central Agricultural University – CAU సంబంధించిన పోస్టులకు మీకు అప్లై అయితే తెలుగు విషయానికి వచ్చినట్లయితే జనవరి 10 నుంచి ఫిబ్రవరి 15 మధ్యలో మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది.
Apply process :
Central Agricultural University – CAU పోస్టులకు సంబంధించి మీరు ఆఫీసియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మొత్తం నోటిఫికేషన్ ని క్షుణ్ణంగా చదువుకోండి. చదివిన తర్వాత మీకున్న క్వాలిఫికేషన్ ఆధారంగా మీరు ఒక పోస్ట్ కి మీరు అప్లై చేసుకోవచ్చు.