CBSE Board Notification 2025:
Central Board of School Education – CBSE నుండి ఇప్పుడే మనకు అధికారికంగా గ్రూప్ ఏ, B, C పోస్టులకు సంబంధించి ఎక్కువ వేకెన్సీస్ తో నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు 100 + పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా అసిస్టెంట్ సెక్రటరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ డైరెక్టర్ అకౌంట్ ఆఫీసర్ జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ సూపర్ ఇంటెండెంట్ వంటి జాబ్స్ అనేవి విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి 12th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వారికి ఇంకా చాలా రకాల ఉద్యోగాలు కూడా అందుబాటులో ఉన్నాయి. 18 నుంచి గరిష్టంగా 27 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొన్ని జాబ్స్ కైతే అప్లై చేయొచ్చు మరి కొన్ని జాబ్స్ కి ఏమో గరిష్టంగా 35 సంవత్సరాలు ఉన్నా కూడా మీకు అవకాశం అనేది ఉంటుంది.
మీకు జీతాలు అనేవి 25 వేల నుంచి 45 వేల మధ్యలో జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ లో కూడా మీకు ఎగ్జామ్ ఉంటుంది తర్వాత కొన్ని జాబ్స్ కి డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ కూడా నిర్వహించి ఆ తర్వాత ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ ఏ పోస్టులకు అయితే కచ్చితంగా ఇంటర్వ్యూ కూడా నిర్వహించడం జరుగుతుంది.
Organisation :
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి అధికారికంగా మనకు వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన ఆడవారు మగవారు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.
10th అర్హతతో జాబ్స్ | Yatra Holiday Advisor Recruitment 2025 | Part Time Jobs in Yatra
Age:
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు 18 నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 years
OBC – 3 years
Salary :
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి రిలీజ్ చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైన ప్రతి ఒక్కరికి 25,000 నుంచి 40000 మధ్యలో జీతాలు అనేవి ప్రతినెలా కూడా మీకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనితో పాటు మీకు అన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Selection process :
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి విడుదల చేసినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్షన్లో ముందుగా మీకు ఒక పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు డిస్క్రిప్టివ్ పరీక్ష ఉంటుంది అలాగే కొన్ని జాబ్స్ కి స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ కూడా నిర్వహించి ఆ తర్వాత ఉద్యోగాలకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
Apply process :
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి విడుదల చేసిన ఉద్యోగాలకి అధికారిక వెబ్సైట్ ఉంటుంది దాంట్లోకి వెళ్లి మీరు డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది.