CBI లో 350 జాబ్స్ | Central Bank of India Recruitment 2026 | Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Central Bank of India Recruitment 2026:

Central Bank of India నుండి మనకి అధికారికంగా 350 పోస్టులకు సంబంధించిన మార్కెటింగ్ ఆఫీసర్ మరియు ఫారిన్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

ఈ యొక్క పోస్టులకు ఆల్ ఇండియాలో మనకు పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి. ఈ జాబ్స్ కి అప్లికేషన్స్ ఆన్లైన్ విధానంలో జనవరి 26 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు పెట్టుకోవచ్చు.

వీటికి ఎగ్జామ్ అనేది మీకు ఫిబ్రవరిలో ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది march /  ఏప్రిల్ లో ఉంటుంది.

ఈ పోస్టులకు క్రియేటివేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది మరియు దీనికి వయసు విషయంలో వచ్చినట్లయితే 22 నుంచి 30 వరకు మార్కెటింగ్ ఆఫీసర్ జాబ్స్ కి మరియు ఫారిన్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్నట్లయితే గనుక ఎవరైనా దేశవ్యాప్తంగా ఉన్నవారు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది సెలక్షన్ లో కూడా ఎగ్జామ్ తో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది మీకు.

Organisation :

Central Bank of India అని కేంద్ర ప్రభుత్వ సంస్థ వారు అధికారులు మనకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

Age:

Central Bank of India సంబంధించిన పోస్టులకు కనీసం ఎక్కువ మార్కెటింగ్ ఆఫీసర్ జాబ్స్ కి 22 నుంచి 30 సంవత్సరాలు మరియు ఎక్స్చేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు 25 నుంచి 35 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నట్లయితే కనుక ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Vacancies :

Central Bank of India సంబంధించిన పోస్టులకు మొత్తంగా చూసుకున్నట్లయితే గనుక మనకు 350 పోస్టులు ఉన్నాయి.

Foreign exchange officer – 50

Marketing officer – 300

Important Dates :

Central Bank of India సంబంధించిన పోస్టులకు అప్లికేషన్స్ అనేవి జనవరి 20 నుంచి మొదలుకొని ఫిబ్రవరి 3వ తేదీ వరకు కూడా దరఖాస్తులన్నీ ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేసుకొని అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.

Online Exam : Feb / March

Interview : March  / April

Salary :

Central Bank of India సంబంధించిన పోస్టులకు ఎంపికైనట్లయితే కనుక అభ్యర్థులందరికీ కూడా నెలవారి మీకు 30,000 నుంచి 50 వేల మధ్యలో జీతాలు ఉంటాయి.

Selection process :

Central Bank of India సంబంధించిన పోస్టులకు సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే మీరు అప్లై చేసుకున్న తర్వాత ఆన్లైన్లో మీకు రాత్పరిచి ఉంటుంది తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.

Apply process :

Central Bank of India సంబంధించిన పోస్టులకు మీరు అప్లై చేయాలంట ఆన్లైన్లో మీరు ఆఫీసియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అక్కడి నుంచి మీరు డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత ఇచ్చినటువంటి ప్రాసెస్ లో మీరు అప్లికేషన్స్ అన్ని కూడా ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయొచ్చు.

ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన వారు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంది కాబట్టి ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉండే ఆసక్తితో ఉన్నట్లయితే గనుక మీరు అప్లై చేసుకోండి.

Apply Online

Leave a Comment

error: Content is protected !!