CHU Non Teaching Recruitment 2025:
సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేయడానికి సంబంధించి మనకు ప్రైవేట్ సెక్రటరీ, టెక్నికల్ అసిస్టెంట్, లేబరేటరీ అసిస్టెంట్ క్లర్క్ మరియు లైబ్రరీకి సంబంధించిన అసిస్టెంట్ వంటి జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.

ఇలాంటి అవకాశం అనేది చాలా అంటే చాలా అరుతుగా వస్తూ ఉంటాయి కాబట్టి ఎవరికైతే ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఉన్నవారు ఉన్నారో వాళ్లయితే ఖచ్చితంగా మీరైతే ఒక లుక్ వెయ్యొచ్చు. 12th, Degee చదువుకున్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు. ఈ జాబ్స్ కి సంబంధించి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
జాబ్ డీటెయిల్స్ :
09 పోస్టులు మొత్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది. సెలెక్ట్ అయితే 18000 నుంచి ₹1,40,000 వరకు కూడా జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
ఈ యొక్క పోస్టులకు మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే కనుక డిసెంబర్ 12 నుంచి జనవరి 9వ తేదీ వరకు కూడా దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ విధానంలో సెంట్రల్ యూనివర్సిటీ వెబ్సైట్లో మాత్రమే పెట్టుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
మీకు ఎక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే గనుక లైబ్రరీ అటెండెంట్ జాబ్స్ కి స్టార్టింగ్ లో మీకు 18,000 ఇస్తారు అలాగే మీకు గరిష్ట శాలరీ విషయంకి వచ్చినట్లయితే ప్రైవేట్ సెక్రటరీ సంబంధించి నెలకు మీకు 45 వేల రూపాయల వరకు కూడా జీతాలు ఇస్తారు. ఇవి మనకి కేవలం బేసిక్ ఏ మాత్రమే అంటే దీని కదరంగా మీకు చాలా బెనిఫిట్స్ చాలా వరకు ఇతర అలవెన్స్ అని కూడా యాడ్ చేసుకుని అప్పుడు మీకు ఎన్ని హ్యాండ్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Imp Details :
మీకు వయస విషయంలో వచ్చినట్లయితే గనుక కనీసం 18 నుంచి 35 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 09-01-2026 అనేది కట్ ఆఫ్ స్టేట్ గా ఇవ్వడం జరిగింది గమనించాలి.
దీనికి సంబంధించిన సెలక్షన్లో భాగంగా మీకు పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగానే జాబ్ లోకి ఎంటర్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
వీటికి అప్లికేషన్స్ అనేవి అధికారికంగా ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్లిపోయిన తర్వాత నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా చదువుకున్న తర్వాత మీకు క్వాలిఫికేషన్ ఉండి ఆసక్తి ఉన్నట్లయితే మాత్రమే దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయవచ్చు.