CMSRU Notification 2026:
CSIR – Center FOR cellular and molecular biology నుంచి ప్రధానంగా ఈరోజే కొత్తగా వివిధ రకాల ఉద్యోగాలు అనగా ఇందులో చూసుకున్నట్లయితే ప్రాజెక్టు అసిస్టెంట్ మరియు ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్ వంటి ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.
ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఇందులో కెరియర్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నట్లయితే గనక మీకు ఇది మంచి అవకాశం గా చెప్పవచ్చు ఎందుచేత అనగా ఏ విధమైనటువంటి ఫీజు లేదు ఏ విధమైనటువంటి పరీక్ష లేదు 18 నుంచి 50 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నటువంటి మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కూడా ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒక సువర్ణ అవకాశంగా గమనించిన ప్రయత్నం చేయండి.
మరి ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా హౌస్ రెంట్ ఎలివేషన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు 35 వేలకు పైగానే ప్రతినెలా కూడా జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవాలి అంటే కనుక మనకి డిసెంబర్ 29 వరకు కూడా సమయం అయితే ఇవ్వడం జరిగింది. ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.
Job Details :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన పోస్ట్లు అనేవి దాదాపుగా 10 వరకు ఉన్నాయి. వీటిలో భాగంగా ప్రాజెక్టు అసోసియేట్ మరియు ప్రాజెక్టు సైంటిస్ట్ దానితోపాటు ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్ వంటి పోస్టులు ఉన్నాయి.
ఎవరైతే మూడు సంవత్సరాలు పాటు ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.
ఈ జాబ్స్ కి ఏ విధమైనటువంటి ఎగ్జామ్ లేదు డైరెక్ట్ గా అప్లై చేసుకుంటాయి కనుక మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే చేసి మీకు డైరెక్ట్ గా ఉద్యోగంలోకైతే తీసుకోవడం జరుగుతుంది.
CSIR సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే అవకాశాన్ని మనకు ఇక్కడే ఇవ్వడం జరిగింది.