Cognizant Recruitment 2026:
Cognizant కంపెనీ దగ్గర నుంచి మనకి అధికారికంగా Walkin Drive విడుదల చేయడం జరిగింది. మరి ఈ జాబ్స్ కి ఏ విధమైన ఫీజు లేదు ఉచితంగానే మీరు దరఖాస్తులనేవి పెట్టుకోవడానికి ప్రయత్నం చేసుకోవచ్చు.

ఇందులో భాగంగా మనకు BPO Voice Process విభాగంలో వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క Cognizant కంపెనీలో చూసుకుంటే IT విభాగంలో మనకు చాలామంది ఎంప్లాయిస్ పనిచేస్తూ ఉంటారు.
ఈ జాబ్స్ కి సంబంధించి మీరు చేయాల్సిన డ్యూటీ ఏంటి అంటే గనక న్యూస్ ఎనలిస్ట్ గా మీరు వర్క్ అనేది చేయాలి. దీనికి సంబంధించి ఐరన్ లొకేషన్ హైదరాబాదులో ఉంటుంది కానీ మీరు REMOTE జాబ్ చేయాల్సి ఉంటుంది.
ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనీసం మీకు Any Degree అర్హతలు కలిగి ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని అప్లై చేయడానికి ఏ విధమైనటువంటి ఎక్స్ప్రెస్ కూడా అవసరం లేదు ప్రెషర్ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంది.
అయితే మీరు అప్లై చేసుకుని సెలెక్ట్ అయినట్లయితే మీకు నైట్ షిఫ్ట్ కూడా ఇవ్వచ్చు లేదా మార్నింగ్ చెప్పుకోవచ్చు మీరు ఏ షిఫ్ట్ ఇచ్చినా కూడా పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. వారంలోని మీకు రెండు రోజులు సెలవు ఉంటుంది ఐదు రోజులే మాత్రం కచ్చితంగా ఆఫీస్ కి అయితే వెళ్ళవలసి ఉంటుంది లేదా ఒకవేళ మీకు రిమోట్ పొజిషన్ ఇస్తే గనక ఇంట్లో పని చేయాలి.
దీనికి అప్లై చేసుకుని సెలెక్ట్ అయితే 2.75 నుంచి 3.25 LPA వరకు కూడా మీకు ప్యాకేజ్ అనేది వెళ్లి ఆఫర్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు సెలక్షన్లో ఒక ఎగ్జామ్ రాస్తారు దాంతో పాటుగా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ కూడా కచ్చితంగా ఉంటుంది.
దీనికి సంబంధించిన సెలక్షన్ అనేది మీకు హైదరాబాదులోనే వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. Jan 14th తేదీన ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కూడా మీకు హైదరాబాదులో మాదాపూర్ లొకేషన్ లో ఉన్నటువంటి Cognizant కంపెనీలోనే మీకు వదిన ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది.