10th అర్హత తో MTS జాబ్స్ || CSIR AMPRI Notification Out 2026 || Central Govt 10th Base Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR AMPRI Recruitment 2026:

CSIR – ADVANCED MATERIALS AND PROCESSES RESEARCH INSTITUTE (AMPRI) నుండి ఇప్పుడే మనకు సెక్యూరిటీ ఆఫీసర్ సెక్యూరిటీ అసిస్టెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – MTS అనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి చాలా మంచి అవకాశం గా చెప్పొచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టాలంటే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 16 వరకు కూడా ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకొని అవకాశం ఉంటుంది.

ఈ యొక్క పోస్టులకు సంబంధించి నాకు కేవలం పదవ తరగతి విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లయితే అప్లై చేసుకోవడానికి చాలా మంచి అవకాశం గా చెప్పొచ్చు. 03 వేకెన్సీస్ అని నిద్ర అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనకి మంచి అవకాశం గారే చెప్పొచ్చు.

AGE:

CSIR ద్వారా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి మనకు ఏ సినిమా వచ్చినట్లయితే కనుక మీకు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి గరిష్టంగా పోస్టును ఆధారంగా చేసుకొని మీకు 25 28 35 సంవత్సరాలు మధ్యలో వయసున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

CSIR నుండి విడుదలైనటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 10th Pass కనీస విద్యార్హత కలిగి ఉన్నటువంటి ఆడవారు మగవారు ఎవరైనా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Vacancies :

CSIR సంబంధించి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన వేకెన్సీస్ వివరాలు చూసుకున్నట్లయితే 03 సెక్యూరిటీ ఆఫీసర్ సెక్యూరిటీ అసిస్టెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – MTS అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది.

Selection Process :

CSIR ఉద్యోగులకు సంబంధించినటువంటి సెలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్స్ అనేవి ఎవరైతే పెట్టుకున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మొదట ఎగ్జామ్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మీకు ఫైనాన్స్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. మనకి జాబ్ పోస్టింగ్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ భోపాల్ ప్రాంతంలో ఉండే అవకాశం ఉంటుంది.

Important Dates :

Apply Start : Oct 15th

Last Date : Nov 16th

Apply Process :

CSIR AMPRI ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి అక్కడ మీరు వెబ్సైట్ని సందర్శించిన తర్వాత నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి చదువుకున్న తర్వాత అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!