CSIR AMPRI Recruitment 2026:
CSIR – ADVANCED MATERIALS AND PROCESSES RESEARCH INSTITUTE నుండి ఈరోజే మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు హిందీ ట్రాన్స్‌లేటర్ అనే పోస్టులకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది.

ఈ జాబ్స్‌కి అప్లై చేయడానికి ఫిబ్రవరి 19 వరకు కూడా దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో స్వీకరించడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి 18 నుంచి గరిష్టంగా కొన్ని జాబ్స్ కి 25 మరికొన్ని జాబ్స్ కి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.
10th, Inter అర్హతలు కలిగి ఉన్నవారు మాత్రం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హిందీ మే భాగంలో డిగ్రీ పీజీ వంటి క్వాలిఫికేషన్ ఉన్నవారు కూడా అప్లై చేసే ఛాన్స్ ఇచ్చారు.. 33,000 నుంచి 65 వేల మధ్యలో మీకు జీతాలు ఇస్తారు పోస్ట్ అనుసరించి.
ఈ జాబ్స్ కి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది ఎక్సమ్ తో పాటు మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది.
Organisation :
CSIR – ADVANCED MATERIALS AND PROCESSES RESEARCH INSTITUTE సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి మనకు ఈ యొక్క జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి వారందరూ కూడా అప్లై చేసే ఛాన్స్ కూడా ఇచ్చారు.
Age:
CSIR – ADVANCED MATERIALS AND PROCESSES RESEARCH INSTITUTE 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ఛాన్స్ ఇచ్చారు.
SC, ST – 5 years
OBC – 3 Years
Vacancies :
CSIR – ADVANCED MATERIALS AND PROCESSES RESEARCH INSTITUTE సంబంధించి మొత్తంగా 03 పోస్టులకు సంబంధించిన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ అనేటటువంటి పర్మనెంట్ ఉద్యోగాలు విడుదల చేశారు.
Important Dates :
CSIR – ADVANCED MATERIALS AND PROCESSES RESEARCH INSTITUTE సంబంధించినటువంటి పోస్టులకు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 19 మధ్యలో అప్లై చేసే ఛాన్స్ ఇచ్చారు.
క్లర్క్ జాబ్స్ విడుదల | Central Sanskrit University Recruitment 2026 | Central Govt Jobs 2026
Salary :
CSIR – ADVANCED MATERIALS AND PROCESSES RESEARCH INSTITUTE సంబంధించి మీరు అప్లై చేసుకున్న తర్వాత సెలెక్ట్ అయితే పోస్ట్ ఆధారంగా ₹35,000/- to ₹ 1,12,000/- జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
CSIR – ADVANCED MATERIALS AND PROCESSES RESEARCH INSTITUTE సంబంధించిన జాబ్స్ కి మీకు ఎగ్జామ్ ఉంటుంది స్కేల్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది తర్వాత జాబ్ ఇస్తారు.
Apply process :
CSIR – ADVANCED MATERIALS AND PROCESSES RESEARCH INSTITUTE సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ ఉంటుందా వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని మీకు అర్హతలు ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.