CSIR CCMB Vacancies Out 2026:
CSIR – CENTER FOR CELLULOSE AND MOLECULAR BIOLOGY (CCMB) HYDERABAD నుండి ఇప్పుడే మనకు ఆఫీసర్ గా చూసుకున్నట్లయితే టెక్నీషియన్ మరియు టెక్నీషియన్ గ్రేడ్ II వంటి ఉద్యోగాల కోసం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ ఫిబ్రవరి 23 వరకు కూడా పెట్టుకునే ఛాన్స్ ఇచ్చారు. వీటికి మీరు అప్లై చేయాలి అంటే 10th, ITI అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం మనకు 50 ఉద్యోగాలు అనేవి రెగ్యులర్ విధానంలో విడుదల చేయడం జరిగింది.
ఈ జాబ్స్ కి అప్లై చేసే కాండిడేట్స్ కి 18 నుంచి 28 సంవత్సరాలు వయసు కలిగి ఉంటే కనుక మీరు అప్లై చేస్తే ఛాన్స్ అనేది మనకు ఇక్కడ కల్పించడం కూడా జరిగింది. దీనికి ఎగ్జామ్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది వెరిఫికేషన్ కూడా ఉంటుంది.
Organisation :
CSIR – CENTER FOR CELLULOSE AND MOLECULAR BIOLOGY (CCMB) HYDERABAD నుంచి ప్రధానంగా ఇప్పుడే మనకు ఆఫీసర్గా కొత్తగా నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ అనేవి పర్మినెంట్ జాబ్స్ కాబట్టి దేశవ్యాప్తంగా ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.
Age:
CSIR – CENTER FOR CELLULOSE AND MOLECULAR BIOLOGY (CCMB) HYDERABAD సంబంధించిన పోస్టులకు 18 నుంచి గరిష్టంగా 28 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ కూడా ఇచ్చారు.
OBC – 3 Years
SC, ST – 5 Years
Qualification :
CSIR – CENTER FOR CELLULOSE AND MOLECULAR BIOLOGY (CCMB) HYDERABAD ఇకనుంచి రిలీజ్ చేసిన వివిధ రకాల జాబ్స్ అప్లై చేసే క్యాండిడేట్స్ కి తప్పనిసరిగా 10th, ITI అర్హతలు కలిగి ఉన్నట్లయితే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.
Salary :
CSIR – CENTER FOR CELLULOSE AND MOLECULAR BIOLOGY (CCMB) HYDERABAD సంబంధించినటువంటి నోటిఫికేషన్ లో భాగంగా ఎంపికైన కాండిడేట్స్ కి మీరు సెలెక్ట్ అయిన పోస్ట్ ఆధారంగా మీకు ప్రతి నెల కూడా ₹19900/- to ₹63,000/- నెలవారి జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
CSIR – CENTER FOR CELLULOSE AND MOLECULAR BIOLOGY (CCMB) HYDERABAD సంబంధించిన పోస్టులకు ఎంపికలో భాగంగా ఎక్సమ్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ మరియు వెరిఫికేషన్ కూడా ఉంటుంది.
Important Dates :
CSIR – CENTER FOR CELLULOSE AND MOLECULAR BIOLOGY (CCMB) HYDERABAD సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి Jan 27th – Feb 23rd మధ్యలో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
Apply process :
CSIR – CENTER FOR CELLULOSE AND MOLECULAR BIOLOGY (CCMB) HYDERABAD అనే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అనేవి తెలుసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు.