10th పాసైతే చాలు Govt జాబ్ | CSIR CDRI Notification 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR CDRI Jobs Notification 2026:

CSIR – CENTRAL DRUG RESEARCH INSTITUTE నుండి మనకి అఫీషియల్ గా ఈరోజు హిందీ ఆఫీసర్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయడం జరిగింది.

10th పాసైన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించి 35 వేల రూపాయల వరకు కూడా జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్ కి సంబంధించి చిన్న టెస్ట్ పెడతారు దాంట్లో క్వాలిఫై అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

ఈ యొక్క పోస్టులకు సంబంధించిన ఎంపిక విధానం విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్లందరికీ కూడా రాత పరీక్ష ఉంటుంది మరియు ఇంటర్వ్యూ కూడా ఖచ్చితంగా ఉంటుంది వాటిలో క్వాలిఫై అయితే అప్పుడు జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంది. ఎంపికైన ప్రతి ఒక్కరికి కూడా 40 వేలకు పైగానే జీతం అనేది పొందొచ్చు. మీరు వీటికి సంబంధించిన అప్లికేషన్స్ జనవరి 12 నుంచి ఫిబ్రవరి 16 మందిలో అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

జాబ్ డీటెయిల్స్ :

CSIR – CENTRAL DRUG RESEARCH INSTITUTE సంబంధించినటువంటి నోటిఫికేషన్ ద్వారా మీరు సెలెక్ట్ అయినట్లయితే నెలవారి మీకు 35,393/- అనేది ప్రతినెలా జీతాలు కందించడం జరుగుతుంది. మీకు ఇంకా చాలా రకాలు అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఒకవేళ మీకు చిన్న జాబు అయిన పర్వాలేదు మంచిగా జాబ్ లో సెటిల్ అవ్వాలని ఉద్దేశం ఉంటే కనుక జాబ్స్ అనేవి ఉపయోగపడతాయి.

Qualification :

CSIR – CENTRAL DRUG RESEARCH INSTITUTE సంబంధించిన జాబ్స్ కి మీరు అప్లై చేసుకున్నట్లయితే గనక దీనికి సంబంధించి 10th Pass అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ఒక మంచి విషయంగా చెప్పొచ్చు కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వదు తక్కువ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి మాక్సిమం అందరికీ కూడా 10వ తరగతి క్వాలిఫికేషన్ అయితే కచ్చితంగా ఉంటుంది కాబట్టి యూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.

Age:

CSIR – CENTRAL DRUG RESEARCH INSTITUTE అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు వయస్సు విషయానికి వచ్చినట్లయితే కనుక కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు అయితే కాక 25 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే తారకన్య లేకుండా ఎవరైనా కూడా దేశ వ్యాప్తంగా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి మీకు ఏ స్టేట్స్ అనేది సంబంధం లేదు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.

Salary :

CSIR – CENTRAL DRUG RESEARCH INSTITUTE సంబంధించినటువంటి జాబ్స్ కి సెలెక్ట్ అయి ఎంపికైనట్లయితే గనక నెలవారీ మీరు చూసుకున్నట్లయితే 35,393/- రూపాయలు చొప్పున ప్రతినెలా కూడా ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

CSIR – CENTRAL DRUG RESEARCH INSTITUTE సంబంధించినటువంటి జాబ్ కి సెలక్షన్లో మొదటి ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది వీలైతే మీకు స్కిల్ టెస్ట్ కూడా పెట్టే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ సెలెక్ట్ అయితే అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.

Important Dates :

CSIR – CENTRAL DRUG RESEARCH INSTITUTE  సంబంధించిన పోస్టులకు జనవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Apply process :

CSIR – CENTRAL DRUG RESEARCH INSTITUTE సంబంధించినటువంటి ఆఫీసులో వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!