CSIR CLRI Notification 2026:
CSIR – CENTRAL LEATHER RESEARCH INSTITUTE నుండి మనకే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్స్ స్టెనోగ్రాఫర్ అనే ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు.

10th, 12th అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని ఛాన్స్ ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా డీటెయిల్స్ తెలుసుకోండి. ఈ యొక్క ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి చివరి తేదీ మార్చి 2వ తేదీ వరకు సమయం ఉంది.
13 పోస్టులు మొత్తం ఇందులో విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి 18 నుంచి 23 సంవత్సరాలు మధ్య వయసు వల్ల ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని కూడా మనకు ఇవ్వడం జరిగింది. యొక్క ఉద్యోగాలకు ముందుగా ఎగ్జామ్ ఉంది. తర్వాత కొన్ని జాబ్స్ కి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది దాని ఆధారంగా మీకు సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది.
Organisation :
CSIR – CENTRAL LEATHER RESEARCH INSTITUTE నుంచి మనకు అధికారికంగా సెంట్రల్ గవర్నమెంట్ అనే సంస్థ వారు విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన వారు కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని కూడా మనకు ఇవ్వడం గమనించవచ్చు.
Age:
CSIR – CENTRAL LEATHER RESEARCH INSTITUTE సంబంధించినటువంటి పోస్టులకు మీకు వయస్సు విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి గరిష్టంగా చూసుకున్నట్లయితే 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకొని ఛాన్స్ కూడా ఇచ్చారు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Vacancies :
CSIR – CENTRAL LEATHER RESEARCH INSTITUTE సంబంధించిన పోస్టులకు మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే 13 వేకెన్సీస్ విడుదల చేశారు. ఇందులో భాగంగా మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్, జూనియర్ స్టెనోగ్రాఫర్ మరియు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అని జాబ్స్ విడుదల చేశారు.
ఈ యొక్క ఉద్యోగాలన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎవరైనా సరే మంచిగా సెలెక్ట్ అయినట్లయితే ఈజీగా లైవ్ సెటిల్ అయిపోతుంది.
Selection process :
CSIR – CENTRAL LEATHER RESEARCH INSTITUTE సంబంధించిన పోస్టులకు మీకు సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా మొదటి మీకు పరీక్ష అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే కొన్ని జాబ్స్ ఏవైతేనే వాటికి టైపింగ్ స్కెల్ టెస్ట్ కూడా మీకు చెక్ చేయడం జరుగుతుంది. మంచి అర్హత సాధించిన అటువంటి వారందరికీ కూడా తర్వాత స్టేజీలో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ కూడా ఇస్తారు.
IncomeTax లో జాబ్స్ | Income tax Dept Recruitment 2026 | Central Govt Jobs in Telugu
Important Dates :
CSIR – CENTRAL LEATHER RESEARCH INSTITUTE సంబంధించిన పోస్టులకు మీరు అప్లై చేసుకోవాలి అంటే జనవరి 23వ తేదీ నుంచి మార్చి మూడవ తేదీ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు.
Apply process :
CSIR – CENTRAL LEATHER RESEARCH INSTITUTE సంబంధించినటువంటి పోస్టులకు మీరు ఆఫీసులకు వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే అక్కడ ఒక నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా కనిపిస్తాయి మీకు అర్హతలు ఆసక్తి ఉన్నట్లయితే మీరు అక్కడ నుంచి ఆన్లైన్లో అప్లై చేయొచ్చు.