CSIR CRRI Notification 2026:
CSIR – CENTRAL ROAD RESEARCH INSTITUTE హలో మనకు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ మరియు సెక్యూరిటీ అసిస్టెంట్ మరియు వార్డ్ అసిస్టెంట్ దానితో పాటు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ వచ్చింది.

10th, 12th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకు అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి రెండు నుంచి ఫిబ్రవరి 23 వరకు కూడా దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించే ఛాన్స్ ఇచ్చారు.
ఇందులో మొత్తం మనకు 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మరి 18 నుంచి 30 సంవత్సరాలు వయసు ఉంటే కనుక మీరు విడి కమిషన్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకొని అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంది. వీటికి ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళందరికీ కూడా 35 వేల రూపాయల నుంచి 1,12,000 వరకు కూడా జీతాలని ఇవ్వడం జరుగుతుంది.
Organisation :
CSIR – CENTRAL ROAD RESEARCH INSTITUTE సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అధికారులు ఇప్పుడే మనకు వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో మనకు కేంద్ర ప్రభుత్వ జాబ్స్ కాబట్టి కచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు.
Age:
CSIR – CENTRAL ROAD RESEARCH INSTITUTE నుంచి మనకు మొత్తం 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నటువంటి కాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
CSIR – CENTRAL ROAD RESEARCH INSTITUTE సంబంధించిన పోస్టులకు క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th, 12th విద్యార్హత కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Vacancies :
CSIR – CENTRAL ROAD RESEARCH INSTITUTE సంబంధించి మొత్తం 12 వేకెన్సీ ఇస్తామనకు సెక్యూరిటీ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, వార్డ్ అసిస్టెంట్ మరియు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
CSIR – CENTRAL ROAD RESEARCH INSTITUTE సంబంధించినటువంటి పోస్టులకు 35400 నుంచి 1,12,000 వరకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
CSIR – CENTRAL ROAD RESEARCH INSTITUTE సంబంధించిన జాబ్స్ కి మనకు ఇంపార్టెంట్ తేదీలు ఏంటంటే ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 23 వరకు కూడా దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో సమర్పించవచ్చు.
Job selection :
CSIR – CENTRAL ROAD RESEARCH INSTITUTE సంబంధించి ఎంపికలో మొదట మీకు ఎగ్జామ్ అనేది కచ్చితంగా నిర్వహించడం అయితే జరుగుతుంది. తర్వాత నైపుణ్య స్కిల్ టెస్ట్ తో పాటు శారీరక మరియు అంచనా పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది అది కంప్లీట్ అయితే ట్రేడ్ టెస్ట్ రాయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Apply process :
CSIR – CENTRAL ROAD RESEARCH INSTITUTE సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా నోటిఫికేషన్ కూడా తెలుసుకోండి తర్వాత మాత్రమే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.