CSIR NML Notification 2025:
CSIR ద్వారా మనకి కేవలం 12వ తరగతి క్వాలిఫికేషన్ తో అప్లై చేసుకునే విధంగా మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు సంబంధించిన గ్రూప్ సి ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.

ఈ ఉద్యోగాలకు డిసెంబర్ 31 వరకు కూడా దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. నెలవారీ మీకు 48 వేలకు పైగానే జీతాలు అనేవి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మీరు పొందే అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది. 05 పోస్టులు మొత్తం ఇందులో మనకు జూనియర్స్ టెనోగ్రాఫర్ విభాగంలో మనకు ఇవ్వడం జరిగింది.
ఈ పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.
Organisation :
CSIR అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రముఖ సంస్థ వారు అధికారికంగా మనకు ఈ యొక్క ఉద్యోగాలు అనేవి పర్మినెంట్ బేసిస్ కింద విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఎవరైనా కూడా దరఖాస్తులనేవి పెట్టుకుని వేసులుబాటు మనకు ఇవ్వడం జరిగింది.
Age:
CSIR సంస్థ వారు విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించి వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.
CBSE లో బంపర్ జాబ్స్ | CBSE Board Notification 2025 | Central govt jobs 2025
Vacancies :
CSIR నుంచి మొత్తం మనకు 05 పోస్టులకు సంబంధించి బంపర్ వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా మనకు జూనియర్స్ స్టెనోగ్రాఫర్ అనే పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు పర్మినెంట్ పోస్టులు కాబట్టి మీకు మంచి జీతాలు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి.
Salary :
CSIR లో జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు ఎంపికైన ప్రతి ఒక్కరికి కూడా నెలవారి మీకు 48 వేలకు పైగానే జీతం అనేది పొందే అవకాశాన్ని మనకు ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ వారు ఇవ్వడం జరిగింది కావున అవకాశమన్న ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని ఉపయోగించుకున్నట్లయితే జీవితంలో మీరు ఉన్నతమైనటువంటి పొజిషన్లోకి అయితే వెళ్ళవచ్చు.
Selection process :
CSIR సంస్థలో విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనుక మనకు ముందుగా దీనికి సంబంధించినటువంటి ఒక పరీక్ష అనేది కచ్చితంగా నిర్వహించడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది ఆ తర్వాత మాత్రమే మీకు మెరిట్ లిస్ట్ అనేది తీసిన తర్వాత అప్పుడు మీకు ఉద్యోగాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
CSIR సంస్థలో విడుదల చేసిన ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ అనేవి డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ 31 మధ్యలో దరఖాస్తుల నవీన్ పెట్టుకునే అవకాశాన్ని మనకు ఆన్లైన్ విధానంలో కల్పించారు కావున ఆన్లైన్లో వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి.
Apply process :
CSIR సంబంధించినటువంటి ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానములు డిసెంబర్ 31 వరకు మీరు అప్లై చేసుకోండి.