10th అర్హతతో MTS జాబ్స్ | CSIR Notification Out 2026 | Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR Notification Out 2026:

Council of scientific and Industrial Research – CSIR నుండి ప్రధానంగా ఈరోజు మనకి మల్టీ టాకింగ్ స్టాఫ్ – MTS ఉద్యోగాలకు సంబంధించి చాలా మంచి CSIR Notification Out 2026 నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ రావాలని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది.

CSIR Notification Out 2026

CSIR Notification Out 2026 లో మనకి మెయిన్ గా చూసుకున్నట్లయితే ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండానే కనీస క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారి కోసం ఈ నోటిఫికేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. 10th పాస్ అయినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు కాబట్టి కనీస క్వాలిఫికేషన్ పదవ తరగతి ఉంటే కనుక కచ్చితంగా ఈ యొక్క క్రింది స్థాయి ఉద్యోగాలకు మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.

మరొక విషయం ఏమిటంటే ఏ విధమైనటువంటి ఎక్స్ప్లెన్స్ లేకుండా ఒక చిన్న ఎగ్జాం ద్వారానే సెలక్షన్ చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారు అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి ₹36,000/- నెల Salary అనేది ఇవ్వడం జరుగుతుంది.

ఇందులో మొత్తంగా మనకు ఏడు పోస్టులు విడుదల చేయడం జరిగింది. వీటికి అప్లై చేసుకోవడానికి జనవరి 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు కూడా మీకు ఆన్లైన్ వితనంలో అవకాశం ఇవ్వడం జరిగింది. కనీసం 18 నుంచి 25 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

Join Our Telegram Group

👉Organization Details:

Council of scientific and Industrial Research – CSIR అనే కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఈ యొక్క CSIR Notification Out 2026 ఉద్యోగాలు అనగా మల్టీ టాకింగ్ స్టాఫ్ అనే ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలు అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి ఉద్యోగాలుగా చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా ఎవరైనా కూడా అప్లై చేసుకొని డీసెంట్గా మీరు హ్యాపీగా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసుకునే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది.

పోస్టల్లో భారీగా 28,740 జాబ్స్

AP టెట్ రిజల్ట్స్ విడుదల

👉 Age:

Council of scientific and Industrial Research – CSIR సంస్థల CSIR Notification Out 2026 ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కనీసం 18 నుంచి కరిష్టంగా 25 సంవత్సరాలు ప్రతి వయసు కలిగి ఉన్నటువంటి దేశవ్యాప్తంగా అనగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన వారు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

👉Education Qualifications: 

Council of scientific and Industrial Research – CSIR ద్వారా విడుదల చేసినటువంటి MTS పోస్టులకు సంబంధించి కనీసం మీకు 10th ఉన్నట్లయితే గనక అప్లై చేసుకోవచ్చు.. మరొక విషయం ఏమిటంటే ఈ విధమైనటువంటి ఎక్స్ప్రెస్ కూడా అడగట్లేదు కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మిస్ అవ్వద్దు.

👉 Vacancies:

Council of scientific and Industrial Research – CSIR  ద్వారా మనకి మొత్తం గా చూసుకున్నట్లయితే 07 పోస్టులకు సంబంధించినటువంటి MTS –  మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. ఈ జాబ్స్ అన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి చాలా బాగుంటాయి. మీకు లైఫ్ లో సెటిల్ అవ్వాలని ఉద్దేశం ఉన్నట్లయితే గనక కచ్చితంగా మీకు ఈ యొక్క ఉద్యోగాలు అనేవి ఉపయోగపడతాయి. 

👉Salary:

Council of scientific and Industrial Research – CSIR ఉద్యోగాలకు సంబంధించిన జీతాలు విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా నెలవారీ మీకు చూసుకున్నట్లయితే ₹ 36,000/- చెప్పనే ఇవ్వడం జరుగుతుంది వీటికి కాదనంగా మీకు ఆలయన్స్ బెనిఫిట్స్ అన్నీ కూడా యాడ్ అవుతాయి.

👉Selection Process:

Council of scientific and Industrial Research – CSIR ద్వారా విడుదల చేసినటువంటి CSIR Notification Out 2026 ఉద్యోగాలకు సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీకు ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండానే మీకు ముందుగా ఒక పరీక్ష అనేది పెట్టడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ టెస్ట్ అనేది క్లియర్ చేస్తే తర్వాత మీకు ట్రేడ్ పరీక్ష అనేది పెట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా మీకు ఆఫీసులో వివిధ రకాల పనులు చేయగలరా లేదా అనేది చూస్తారు. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఓ రిటన్ టెస్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది దీని ఆధారంగానే తీసుకోవడం జరుగుతుంది.

👉Apply Process: 

Council of scientific and Industrial Research – CSIR సంబంధించినటువంటి ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు అక్కడి నుంచి డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అప్ చేసుకోండి మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోవచ్చు.

👉Important Dates:

Council of scientific and Industrial Research – CSIR సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే కనుక Jan 9th to Feb 9th మధ్యలోనే ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!