10th అర్హత తో బంపర్ జాబ్స్ | CUP Non Teaching Jobs Notification 2025 | Central Govt Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CUP Non Teaching Jobs Notification 2025:

పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేయడానికి రెగ్యులర్ మరియు డిప్యూటేషన్ విధానంలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది.

CUP Non Teaching Jobs Notification 2025

10th, 12th, Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా ఈ నాటికీ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ నాన్ టీచింగ్ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి డిసెంబర్ 9వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కూడా సమయం ఇచ్చారు.

₹18,000/- to ₹2,09,000/- మధ్యలోనే మీకు జీతాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకు మొత్తం 23 పోస్టులు విడుదల చేశారు. వీటికి అప్లై చేయడానికి నవంబర్ పది నుంచి డిసెంబర్ 9 వరకు కూడా ఆన్లైన్ విధానంలో అవకాశం ఇచ్చారు. 18 నుంచి 56 సంవత్సరాలు వయసు కలిగిన వారందరూ అప్లై చేయొచ్చు.

Qualification :

ఇక్కడ విడుదల చేసినటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి 10rh, 12th, Degree అర్హతలతో మనకు వివిధ రకాల జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.

BOB లో 2700 జాబ్స్ విడుదల | Bank of Baroda 2700 Jobs 2025 |

Age:

ఇందులో విడుదల చేసినటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన వయస్సు విషయానికి వచ్చినట్లయితే ఒక్కో పోస్టుకు ఒక్కొక్క విధంగా మీకు వయస్సు ఇచ్చారు.

A laboratory attendant – 30 years

Lawyer division clerk – 32 years

Internal audit officer – 56 years

Private secretary, section officer, personal assistant and assistant – 35 years

Technical assistant, laboratory assistant, cook – 32 years

Salary:

ఈ యొక్క నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి మీరు ఒకవేళ అప్లై చేసుకుని సెలెక్ట్ అయితే కనుక మీకు స్టార్టింగ్ 18000 నుంచి గరిష్టంగా 80,000 మధ్యలోనే జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే గరిష్టంగా మీకు అన్ని అలవెన్సెస్ తెలుసుకొని 25వేల నుంచి రెండు లక్షల మధ్యలో జీతాలు ఉంటాయి.

Vacancies :

ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల నాన్ టీచింగ్ జాబ్స్ అయితే విడుదల చేయడం జరిగింది. వీటిలో భాగంగా మనకు అసిస్టెంట్ జాబ్స్ మరియు సెక్షన్ ఆఫీసర్, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ వంట జాబ్స్ విడుదల చేశారు.

Important Dates :

ఈ యొక్క నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులు అనేవి మీరు పెట్టుకోవడానికి సంబంధించి నవంబర్ 10th నుంచి డిసెంబర్ 9 వరకు సాయంత్రం 5 గంటల వరకు కూడా మీకు సమయం ఇవ్వడం జరిగింది.

Apply process :

ఈ యొక్క నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు అధికారికంగా వెబ్సైట్లో పెట్టుకోవచ్చు వాటి లింక్స్ అన్నీ కూడా క్రిందన ఇవ్వడం జరిగింది.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!