Currency Note Press Recruitment 2026:
Currency note Press ద్వారా మనకు అధికారికంగా చూస్తున్నట్లయితే ఈ రోజే మనకు 534 పోస్టులకు సంబంధించినటువంటి కొత్త Currency Note Press Recruitment 2026 విడుదల చేయడం జరిగింది.

ITI / Diploma / Degreeవంటి అర్హతలు ఉన్నటువంటి కాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. వీటికి సంబంధించి మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు నెలకి 60 వేలకు పైగానే జీతం ఉంటుంది మరియు దీంతో పాటు ఇంకొక మంచి విషయం ఏంటో తెలుసా మనకి హైదరాబాదులోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా మన సొంత స్టేట్ లోనే ఉంటూ హ్యాపీగా ప్రభుత్వ ఉద్యోగం అనేది చేసుకోవచ్చు.
ఇలాంటి ఉద్యోగాలు అనేవి అది కూడా సొంత రాష్ట్రంలో ఉంటూ చేసుకోవడం అనేది చాలా అంటే చాలా అరుదుగా వస్తున్నటువంటి ఉద్యోగాలు కావున కచ్చితంగా మీరు నోటిఫికేషన్ సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారం అనేది తెలుసుకోవడానికి ట్రై చేసుకోండి. ఈ యొక్క యూనిట్స్ అనేవి మనకి దేశవ్యాప్తంగా చాలానే ఉంటాయి మన హైదరాబాదులో ఉంది నాసిక్ లో ఉంది ఇంకా చాలా ప్రాంతాలలో అయితే ఉన్నాయి. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫన్నీ కూడా మీరు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులనేవి పెట్టుకునే అవకాశం అనేది మనకు ఇవ్వడం అయితే జరిగింది. 18 నుంచి గరిష్టంగా 30 సంవత్సరాల వరకు వయస్సు కలిగి ఉన్న వారందరూ అప్లై చేయ. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఆఫీసర్, సూపర్వైజర్, అసిస్టెంట్ వంటి జాబ్స్ అనేవి ఉన్నాయి. సెలెక్షన్ లో భాగంగా ఉంటుంది తర్వాత Skill టెస్ట్ ఉంటుంది.
Organisation Details :
Currency note Press అనే సంస్థ వారు ఇప్పుడే మనకు వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ కోసం Currency Note Press Recruitment 2026 అనేది మన తెలుగువారి అప్లై చేసుకునే విధంగా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇంకో జాబ్ పోస్టింగ్ కూడా మనకు హైదరాబాదులో ఉంటుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ వాళ్లు తెలంగాణ వాళ్లు కూడా హ్యాపీగా అప్లై చేయొచ్చు.
Age Limit:
ఈ Currency Note Press Recruitment 2026 ద్వారా మనకు వివిధ రకాల జాబ్స్ రిలీజ్ చేశారు కాబట్టి ఒక్కొక్క జాబ్ కి ఒక్కొక్క విధంగా మనకు వయస్సు లిమిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది.
- సూపర్వైజర్, ఆఫీసర్ – 18 – 30
- అసిస్టెంట్ – 18 – 28
- జూనియర్ టెక్నీషియన్ – 18 – 25
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క Currency Note Press Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే వివిధ రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి.
- జూనియర్ టెక్నీషియన్ – ITI
- టెక్నికల్ సూపర్వైజర్ – Diploma
- అసిస్టెంట్, ఆఫీసర్ – Degree
Vacancies :
ఈ Currency Note Press Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఎలా ఉన్నాయి అంటే టోటల్గా మనం చూసుకున్నట్లయితే గనక 534 పోస్టులకు సంబంధించినటువంటి సూపర్వైజర్, జూనియర్ టెక్నీషియన్, అసిస్టెంట్ మరియు ఆఫీసర్ అంటే వివిధ రకాల జాబ్స్ ఉన్నాయి. అన్ని కూడా 12 జాబుతో మరియు పోస్టింగ్ అనేది మన రాష్ట్రంలో అనగా హైదరాబాదులోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Salary :
ఈ యొక్క కరెన్సీ ముద్రణ సంస్థకు సంబంధించి ఎవరైతే వివిధ రకాల జాబ్స్ సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీతాలు అనేవి సోమారగా మనం చూసుకున్నట్లయితే కనుక ₹18,000/- to ₹1,00,000/- మధ్యలో ఉంటాయి. చిన్న జాబ్ అయితే తక్కువ శాలరీ ఉంటుంది పెద్ద జాబ్ కి అయితే సాలరీ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది.
Selection process :
జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్ళకి ఆన్లైన్లో రాత పరీక్ష అనేది ఫస్ట్ పెడతారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకు టెక్నీషియన్ వంటి పోస్టులకు స్కిల్ టెస్ట్ ఉంటుంది లేదా ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం ద్వారా జాబ్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
ఈ జాబ్ కి సంబంధించి మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకోవడానికి సంబంధించి మీరు అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి April 20th to May 19th తేదీ మధ్యలో మీరైతే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.
Apply process :
. మీరు అప్లై చేయాలి అంటే ముందుగా నోటిఫికేషన్లు ఇచ్చిన వివరాలన్నీ కూడా ఆఫీసర్ వెబ్సైట్లో ఇచ్చారు కాబట్టి మొత్తం క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకోండి.