CZA Recruitment 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Central Zoo Authority నుండి Lower Division Clerk (LDC) ఉద్యోగాల కోసం CZA Recruitment 2024 విడుదల చేశారు.
సెంట్రల్ జూ అథారిటీ పర్యావరణం, అటవీ & వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ క్రింద ఒక చట్టబద్ధమైన సంస్థ ఒక పోస్ట్ కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) పే లెవెల్-2 (19900-63200)లో జనరల్ కేటగిరీ నుండి రెగ్యులర్ ప్రాతిపదికన ప్రస్తుతం న్యూ ఢిల్లీలో పోస్ట్ చేయబడింది.
సెంట్రల్ జూ అధారిటీ నుంచి లోవర్ డివిజన్ క్లర్క్ అనే ఉద్యోగాలను కేవలం 12th Pass అర్హతతో భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన ఆడవారు మగవారు అప్లై చేసుకోవచ్చు.18 – 27 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అందరికీ కూడా అవకాశం ఉంటుంది. మీకు పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ CZA Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి Central Zoo Authority విడుదల చేయడం జరిగింది.
10th అర్హత తో కానిస్టేబుల్ జాబ్స్
👉 Age:
ఈ CZA Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 to 27 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.
SC, ST అభ్యర్థులకు సంబంధించి 5 Years వయసు సాడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు సంబంధించి 3 Years వయసు సాడలింపు ఉంటుంది.
PWD అభ్యర్థులకు సంబంధించి 10 Years వయసు సాడలింపు ఉంటుంది.
👉Education Qualifications:
ఈ CZA Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీకు 12th Pass విద్యార్హతలు అనేవి కచ్చితంగా ఉండాలి.
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా Lower Division Clerk (LDC) పోస్టులను ఈ సంస్థ వారు భర్తీ చేయడం జరుగుతుంది.
👉Salary:
ఈ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు Rs. 21700- 69100/- (Level-3) జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
అభ్యర్థులు Online / Offline Exam ఎంపిక ప్రక్రియ ద్వారా ఎంపిక చేయబడతారు.
Aptitude, Reasoning, English, and General Knowledge అనే టాపిక్స్ ఉంటాయి.
👉Apply Process:
ఈ CZA Recruitment 2024 అనే ఉద్యోగాలకు అర్హతలు కలిగినటువంటి వారందరూ కూడా Official Website లో అప్లికేషన్స్ పెట్టుకోండి.
👉Required Documents:
- ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌ల యొక్క రెండు కాపీలు గ్రూప్ “A” చేత ధృవీకరించబడినవి, ఒకటి దరఖాస్తు ఫారమ్‌పై అతికించబడింది.
- వయస్సు/పుట్టిన తేదీ/విద్యా అర్హత/కులం/అనుభవం మొదలైన వాటి రుజువులో సర్టిఫికేట్ మరియు టెస్టిమోనియల్‌ల ధృవీకరించబడిన కాపీలు.
- SC/ST/OBC/Ex-serviceకి చెందిన అభ్యర్థి విషయంలో నిర్ణీత ఫారమ్‌లో కమ్యూనిటీ/స్టేటస్ సర్టిఫికేట్ యొక్క ధృవీకరించబడిన కాపీ
వర్గాలు. OBCకి చెందిన కారణంగా రిజర్వేషన్/వయస్సు సడలింపును క్లెయిమ్ చేసే అభ్యర్థులు కమ్యూనిటీని సమర్పించాలి - రూ.10/- విలువైన స్థిర పోస్టల్ స్టాంప్‌తో 23 ems x 10 సెం.మీ సైజు గల ఒక స్వీయ-చిరునామా కవరు.
👉Fee:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు అప్లికేషన్ ఫీజు అనేది లేదు.
👉Important Dates:
ఈ CZA Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి Oct 31st వరకు అప్లై చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్‌సైట్‌ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.