EXIM Bank లో Govt MT జాబ్స్ | EXIM Bank MT Notification 2024 | Latest Free Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

EXIM Bank MT Notification 2024:

ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన The Export Import Bank of India (EXIM Bank) నుండి 50 Management Trainees (MT) ఉద్యోగాల కోసం EXIM Bank MT Notification 2024 విడుదల చేశారు. 

EXIM Bank MT Notification 2024

సెప్టెంబర్ 12, 2024 న, EXIM బ్యాంక్ MT నోటిఫికేషన్ పబ్లిక్ చేయబడింది. సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 7, 2024 వరకు, ఆన్‌లైన్ దరఖాస్తులు అంగీకరించబడతాయి. అవసరాలను తీర్చగల అభ్యర్థులు EXIM బ్యాంక్ MT ఖాళీ 2024 కోసం eximbankindia.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,

Join Our Telegram Group

👉Organization Details:

ఈ EXIM Bank MT Notification 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి The Export Import Bank of India (EXIM Bank) నుండి విడుదల చేయడం జరిగింది. 

👉Vacancies:

ఈ EXIM Bank MT Notification 2024 నోటిఫికేషన్ ద్వారా మీకు 50 Management Trainee (MT) ఉద్యోగాల కోసం ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

50 [UR(General)-22, SC-7, ST-3, OBC (NCL)- 13, EWS-5, PwBD-2]

రైల్వే లో 14,298 Govt జాబ్స్

10+2 అర్హత తో Govt జాబ్స్

ONGC లో 2,236 Govt జాబ్స్

👉 Age:

 ఈ EXIM Bank MT Notification 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి 1-08-2024 నాటికి కనీస వయసు 21 to 28 మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఈ సంస్థ ద్వారా మీకు కల్పిస్తున్నారు. OBC, SC, ST అభ్యర్థులకు సంబంధించిన వయో సడలింపు లేదు.

👉Education Qualifications: 

ఈ EXIM Bank MT Notification 2024 అనే జాబ్స్ కి Any Graduate + MBA/ PGDBA/ PGDBM/ MMS/ CA క్వాలిఫికేషన్ ఉండాలి.

👉 Application Fee:

ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఈ క్రింది విధంగా ఉంటుంది.

Gen/ OBC 600 Rs
ST/ SC/ EWS/ PWD 100 Rs
Payment Mode Online

👉Salary:

ఈ EXIM Bank MT Notification 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి 60,000/- జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది. 

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన క్యాండిడేట్స్ కి అందరికీ కూడా రాత పరీక్ష ముందుగా నిర్వహించడం జరుగుతుంది.. ఆ తరువాత అర్హత పొందినటువంటి వారందరికీ కూడా పరసనల్ ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు ఈ సంస్థ వారు. ఈ రెండిట్లో కూడా అర్హత పొందినటువంటి వారందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు తర్వాత ఉద్యోగంలోకి తీసుకోవడం జరుగుతుంది.

👉Exam Date: 

ఈ బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించి మీకు పరీక్ష తేదీ అనేది Oct నెలలో కండక్ట్ చేస్తారు. ఇంకా అఫీషియల్ డేట్ అనౌన్స్ చేయలేదు.

👉Apply Process: 

ఈ EXIM Bank MT Notification 2024 అనే ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అని అంటే Sep 13th to Sep 28th  వరకు అవకాశం ఉంటుంది. ఈ లోపల వచ్చినటువంటి అప్లికేషన్స్ మాత్రమే అప్లికేషన్స్ తీసుకుంటారు మిగతా వారందరినీ కూడా తీసుకోరు.

👉Required Documents:

  • మీ 10వ తరగతి మార్కుల మెమో
  • డిగ్రీ మార్కులమేమో
  • క్యాస్ట్ సర్టిఫికెట్
  • 4th to 10th  వరకు మీ స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

👉Important Dates:

ఈ EXIM Bank MT Notification 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు Sep 18th to Oct 7th వరకు మీరు Official Website లో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

 

Apply Start Date Sep 18th
Apply End Oct 7th
Exam Date Oct 2024

Official Notification

Apply Online

Official Website

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!