Delhi Police Driver Recruitment 2025:
Staff Selection Commission – SSC నుంచి ఇప్పుడే మనకు డ్రైవర్ జాబ్స్ కోసం కొత్తగా ఢిల్లీ పోలీస్ విభాగంలో పనిచేయడానికి 737 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది.. మరి ఈ జాబ్స్ కి సంబంధించి మీకు కంప్లీట్ వివరాలనేవి తెలుసుకుందాం.
10+2 పాసైన వారందరూ కూడా ఈ యొక్క డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు.. పురుషులు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. జాబ్ లొకేషన్ ఢిల్లీలోనే ఉంటుంది. అప్లికేషన్ ఆన్లైన్ విధానంలో అఫీషియల్ ఎస్ఎస్సి వెబ్సైట్లో పెట్టుకోవాలి..
ఈ జాబ్స్ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 15 వరకు కూడా మీరు అప్లై చేయవచ్చు. దీనికి అప్లై చేయాలి అంటే మీకు కనీసం 12th అర్హతతో పాటు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. మాత్రమే అప్లై చేయాలి. సెలెక్షన్లో కంప్యూటర్ అయితే పరిచయం 100 మార్కులు ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా చెక్ చేస్తారు ఫిజికల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. డ్రైవింగ్ స్కిల్స్ అనేవి చెక్ చేస్తారు క్వాలిఫై అయితే సరిపోతుంది. మెడికల్ చెక్ అప్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఇస్తారు.
👉Organisation:
ఢిల్లీ పోలీస్ విభాగంలో డ్రైవర్ పోస్టులకు సంబంధించి స్టాప్ సెలక్షన్ కమిషన్ వారు ఇప్పుడు అధికారికంగా కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.
👉Age:
ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే 21 నుంచి 30 సంవత్సరాల వయస్సు ఎవరికైతే ఉందో వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి డ్రైవర్ పోస్ట్ లకు మీరు ఎంపీ కావాలి అంటే కనీసం మీ దగ్గర 12th అర్హతతో పాటుగా మీకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మరియు డ్రైవింగ్ స్కిల్స్ అనేవి కచ్చితంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు డ్రైవింగ్ కి తెలుసా అనేవి ఎలా ఉన్నాయో చెక్ చేస్తారు.
👉Vacancies:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తరపున ఢిల్లీ పోలీస్ విభాగంలో డ్రైవర్ పోస్టులకు సంబంధించి మొత్తంగా 737 పోస్టులకు సంబంధించి ఇప్పుడే నోటిఫికేషన్ జారీ చేశారు.
👉Salary:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే మీరు ఉద్యోగంలో చేరగానే మీకు జీతం వచ్చేసి ₹25,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది.
👉Important Dates:
ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక ఇంకో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 15 వరకు కూడా మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకోలేందుకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. కావున ఎవరికైతే అవకాశం ఉందో వారందరూ కూడా వీలైనంత త్వరగా మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి.
👉Selection Process:
సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మీకు దీనికి సంబంధించి ముందుగా ఒక కంప్యూటర్ ఆధారిత పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు.ఇందులో వంద ప్రశ్నఇందులో 100ప్రశ్నలు ఉంటాయి 90 నిమిషాలు టైం ఇస్తారు. 0.25 నెగిటివ్ Marks కూడా ఉన్నాయి.
👉Apply Process:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన ఆఫీసులో వెబ్సైట్లోనే మీరు ఒక ఢిల్లీ పోలీస్ డ్రైవర్ జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ అయిపోయాక అప్లై చేసుకోవడానికి లేదు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.