Dhanlaxmi Bank Notification 2025:
Dhanlaxmi Bank Notification 2025 – ధనలక్ష్మి బ్యాంకు నుంచి జూనియర్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల కోసం సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు అప్లై చేసుకోవచ్చు.
ధనలక్ష్మి బ్యాంకు నుంచి రిలీజ్ అయినటువంటి అసిస్టెంట్ మేనేజర్ మరియు జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పురుషులు మరియు మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు.. ఈ జాబ్స్ కి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న వారందరూ అర్హులు. ఈ జాబ్స్ కి సెలక్షన్ లో రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఉంటుంది. వరకు అప్లై చేసుకోవచ్చు.
👉 Organisation Details:
ఈ Dhanlaxmi Bank Notification 2025 ఉద్యోగాలు మనకు ప్రముఖ ధనలక్ష్మి బ్యాంకు నుంచి రావడం జరిగింది. ఈ జాబ్స్ కి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి మహిళలు మరియు పురుషులు ఎవరైనా అర్హతలు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.
10th పరీక్షలు ఇకపై ఏడాదికి రెండుసార్లు.
👉 Age:
ధనలక్ష్మి బ్యాంకులో ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు వయసు అనేది క్రింది విధంగా కచ్చితంగా ఉండాలి. వైఫ్ అనేది తగినట్లుగా ఉంటే మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.
జూనియర్ ఆఫీసర్ – 21 – 25
అసిస్టెంట్ మేనేజర్ – 21 – 30
👉Education Qualifications:
ఈ Dhanlaxmi Bank Notification 2025 ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు విషయానికొచ్చినట్లయితే అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకు 60 శాతం మార్పులతో Any Degree ఉంటే సరిపోతుంది.
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ అనే ఉద్యోగాలను విడుదల చేశారు. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు కావున అభ్యర్థుల అవకాశాన్ని ఉపయోగించుకోండి.
👉Salary:
ఈ Dhanlaxmi Bank Notification 2025 జాబ్ కి ఎంపికైన క్యాండిడేట్స్ కి 32,000/- నెలవారి జీతం ఇవ్వడం జరుగుతుంది.
AP DSC New Hall Tickets Download
👉Selection Process:
ఈ జాబ్స్ కి సెలక్షన్ లో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఆబ్జెక్ట్ విధానంలో ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మీకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది.
రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్ అని టాపిక్స్ ఉంటాయి.
👉Fee:
ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి 700 రూపాయలు అప్లికేషన్ ఫీజు మీరు దరఖాస్తు సమయంలో పే చేయాలి.
👉Important Dates:
ఈ జాబ్స్ కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి జూన్ 23 నుంచి జూలై 15 వరకు మీరు పెట్టుకోవచ్చు.
రాత ఎగ్జామ్ – Aug 1st Week
స్కిల్ పరీక్ష – Aug 4th week
👉Apply Process:
ఈ సంస్థకు సంబంధించిన అధికారికి వెబ్సైట్లోకి వెళ్లి మీరు దరఖాస్తులనేవి సబ్మిట్ చేసుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.