Digit Recruitment 2024:
ఈ ఉద్యోగాల్ని మనకు ప్రముఖ కంపెనీ అయినా Digit వారు Customer Support Role కోసం Digit Recruitment 2024 విడుదల చేస్తారు.
ఈ ఉద్యోగాలు Freelancing జాబ్స్ కాబట్టి ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎవరన్నా దరఖాస్తు చేసుకొని మీరు పార్ట్ టైం గా లేదా ఫుల్ టైం బేసెస్ కింద పని చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, Age, సెలెక్షన్ ప్రాసెస్, శాలరీస్ వంటి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
👉Organization Details:
ఈ Digit Recruitment 2024 అనే జాబ్స్ ని Digit కంపెనీ వారు విడుదల చేశారు. ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా విరాట్ కోహ్లీ గారు ఉన్నారు. ఈ కంపెనీ ప్రధానంగా ఇన్సూరెన్స్ పాలసీలు అనేవి విక్రయిస్తూ ఉంటుంది.
అభ్యర్థులు ఎవరైతే పార్ట్ టైం గా మూడు నుంచి నాలుగు గంటల పాటు పనిచేస్తూ సైడ్ ఇన్కమ్ అనేది సంపాదిద్దాం అనుకుంటున్నారా వారందరికీ కూడా ఈ ఉద్యోగాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి.
👉 Age:
ఈ Digit Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి స్టూడెంట్స్, హౌస్ వైఫ్, రిటైర్డ్ పర్సన్స్, ఆన్ ఎంప్లాయిడ్ పీపుల్ ఇలా అందరికీ కూడా అవకాశం అనేది ఉంటుంది.
వయస్సుతో నిమిత్తం లేకుండా ఈ ఉద్యోగాలకు ఆడవారు మరియు మగవారు కూడా అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ Digit Recruitment 2024 జాబ్స్ కి మినిమం 10th Pass క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. లేదంటే ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ అనగా ఇంటర్ కానీ లేదా డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఉన్న పరవాలేదు. మీకున్నటువంటి క్వాలిఫికేషన్ ని ఆధారంగా చేసుకుని మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది
- మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా పరవాలేదు ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ ని కూడా తీసుకుంటారు.
- ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు ఫ్రెషర్స్ తో పోల్చుకున్నట్లయితే కాస్త ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.
👉Salary:
ఈ Digit Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి పార్ట్ టైం అయితే ఒక విధంగానో ఫుల్ టైం అయితే ఒక విధంగా పేమెంట్ లనే ఉంటాయి. మీరు అబ్సర్వ్ చేయాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ మీకు కమిషన్ మరియు ఇన్సెంటివ్స్ అనేవి ఉంటాయి. ఈ ఇన్కమ్ మీ యొక్క పర్ఫామెన్స్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది.
మీరు పనిగంటలు ఎక్కువగా చేసినట్లయితే మీకు పేమెంట్ అనేది కాస్త ఎక్కువ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది.
- సాధారణంగా చాలామంది పార్ట్ టైం గా చేస్తారు కాబట్టి ఒక 30 వేల వరకు జీతం పొందొచ్చు.
👉Responsibilities:
- ఇక్కడ ఇన్సూరెన్స్ అడ్వైజర్ నీ POSP అని పిలుస్తారు ఇతను ఇన్సూరెన్స్ ఏజెంట్ గా ఉంటూ కంపెనీకి సంబంధించినటువంటి స్పెసిఫిక్ ఇన్సూరెన్స్ అనేవి సెల్ చేస్తూ ఉంటాడు.
- ఎక్కడ వివిధ రకాల ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ అని ఉంటాయి వాటి గురించి మీరు అర్థం చేసుకొని ప్రజలకి అవగాహన కల్పించాలి
- మీరు ఈ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అనేవి ఎవరికి ఉపయోగపడతాయో వాళ్లని కలిసి లేదా ఫోన్ కాల్స్ లో మాట్లాడి వాళ్లకి ఇన్సూరెన్స్ గురించి వివరించి వారు ఇన్సూరెన్స్ తీసుకొని విధంగా ప్రోత్సహించాలి.
- ఇన్సూరెన్స్లలో భాగంగా Car Insurance, Bike Insurance,కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, మొదలైన ఇన్సూరెన్స్ గురించి అర్థం చేసుకొని ఎవరికి ఏది సూట్ అవుతుందో వారికి మీరు ఇన్సూరెన్స్ అనేవి అమ్మవలసి ఉంటుంది.
👉 Requirements:
- తెలుగు మరియు ఇంగ్లీషు భాష పరిజ్ఞానం కచ్చితంగా ఉండాలి
- మీరు మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తికి చాలా క్లియర్ గా అర్థమయ్యే విధంగా మాట్లాడగలగాలి
- మీకు కమ్యూనికేషన్స్ స్కిల్స్ చాలా బాగుండాలి
- ఇన్సూరెన్స్ గురించి అవగాహన మీకు ఉండాలి
- కొత్త లీడ్స్ ను జనరేట్ చేయగలగాలి
- ఫోన్ కాల్స్ లో మాట్లాడగలగాలి
- లీడ్స్ ను సేల్స్ గా మార్చగలిగే స్కిల్ ఉండాలి
👉Selection Process:
దరఖాస్తు చేసుకున్న క్యాండిడేట్స్ అందరికీ మీ యొక్క రెస్యూమ్ మరియు ప్రొఫైల్ ఆధారంగా షాట్ లిస్ట్ చేయడం జరుగుతుంది.
- షార్ట్లిస్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ కూడా ముందుగా ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తారు
- ట్రైనింగ్ సెషన్స్ పూర్తయిన క్యాండిడేట్స్ అందరికీ కూడా ఈ కంపెనీ వారు మీకు ఒక పరీక్ష పెట్టడం జరుగుతుంది
- ఈ పరీక్షలో పాస్ అయిన వారందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ లోకి సెలెక్ట్ చేస్తారు
👉Benifits:
ఈ ఉద్యోగాలకు ఎవ్వరైనా అప్లై చేసుకోవచ్చు ప్రధానంగా పార్ట్ టైం చేయదలుచుకున్న వారు, Retire అయిన వారు, ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, హౌస్ వైఫ్ కూడా అప్లై చేసుకోవచ్చు.
- ఇంటి నుండే మీరు హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు
- పార్ట్ టైం లేదా ఫుల్ టైం చేయవచ్చు
- మీరు మీ ఖాళీ సమయంలోనే పనిచేసుకొని అవకాశం ఉంటుంది
- మీరు తెలుగు భాషలోనే పనిచేయవలసి ఉంటుంది
- మీకు ఎటువంటి ఫిక్స్ టైమింగ్స్ అనేవి ఉండవు
- మీకు మీరే ఓన్ బాస్ గా ఉంటూ ఎవరి కింద పని చేయకుండా ఉండవచ్చు
- మీకు 15 గంటలు పాటు ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తారు ఇది మీరు రాసే టెస్ట్ కి చాలా ఉపయోగపడుతుంది
- చాలా మంచి సాలరీస్ ఇస్తారు
- మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టవలసిన పనిలేదు
👉Apply Process:
ఈ Digit Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే ముందుగా మీరు కంపెనీకి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ని ఓపెన్ చేసి అక్కడ కనిపిస్తున్నటువంటి ఫామ్ ని మీరు మీ వివరాలతో నమోదు చేసి చివరిగా సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయవలసి ఉంటుంది.
- షాట్ లిస్ట్ అయి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ కూడా అఫీషియల్ గా కంపెనీ వారి మీకు మెయిల్ ద్వారా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది.
- మీకు తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ అండ్ టెస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ మెయిల్ ద్వారా తెలియజేస్తారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
Job
Home from job
Thank you
Sir
Full time
I want to work from home apertunity
My self shruthi in want in this job