NLC లో 334 జాబ్స్ విడుదల | NLC Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NLC Recruitment 2024:

ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన NLC India Limited నుండి 334 ఉద్యోగాల కోసం NLC Recruitment 2024 విడుదల చేశారు.

NLC Recruitment 2024

NLC India Limited నుండి మనకి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి 334 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.  వయస్సు 30 నుంచి 54 సంవత్సరాల మధ్య ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.  50,000 నుంచి 2,80,000 వరకు జీతాలు ఉంటాయి. ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి డిసెంబర్ 17 వరకు అవకాశం ఉంది.

 ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,

Join Our Telegram Group

👉Organization Details:

ఈ NLC Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి NLC India Limited విడుదల చేయడం జరిగింది. 

10th అర్హత తో నైట్ వాచ్ మాన్ జాబ్స్

వెంటనే జాయిన్ అవ్వాలి

ఎయిర్ ఫోర్సు లో 336 జాబ్స్ విడుదల

👉 Age:

 ఈ NLC Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించిన వయస్సు కనిష్టంగా 30 సంవత్సరాల నుంచి గరిష్టంగా 54 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంది.

👉Education Qualifications: 

ఈ NLC Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీకు Any Degree అనే విద్యా అర్హతలు ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

👉 Vacancies:

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 334 ఉద్యోగాలు ఉన్నాయి.

Post Name

Vacancies

జనరల్ మేనేజర్

08

డిప్యూటీ జనరల్ మేనేజర్

16

అడిషనల్ చీఫ్ మేనేజర్

10
డిప్యూటీ చీఫ్ మేనేజర్

97

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

183

మేనేజర్

08

మెడికల్ ఆఫీసర్

10

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్

02

👉Fee:

అప్లికేషన్ ఫీజ్ అనేది క్రింది విధంగా మీరు పే చేయవలసి ఉంటుంది.

 

Caste

Fee

UR/ EWS/OBC

854 /-
SC/ST/PWD

354/-

Payment Mode

Online

👉Salary:

దరఖాస్తులు పెట్టుకున్న వారికి పోస్టును అనుసరించుకొని Rs 50,000/- to 2,80,000/- వరకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.

👉Selection Process:

ఈ జాబ్స్ కి ఎంపికలో భాగంగా మీకు రాత పరీక్ష , ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.

👉Apply Process: 

ఈ ఉద్యోగాలకు మీరు Official Website. లోకి వెళ్లి మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లై చేసుకోవాలి.

www.nclindia.in అనే వెబ్సైట్ ముందుగా ఓపెన్ చేయాలి.

Careers అనే సెక్షన్ లోకి వెళ్ళాలి

అక్కడ మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అప్లై లింక్స్ ఉంటాయి క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి.

👉Important Dates:

ఈ NLC Recruitment 2024 అనే ఉద్యోగాలకు Nov 18th to Dec 17th వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.

Official Notification

Apply Online

 Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!