Ditto HR Administration Jobs 2026:
Ditto కంపెనీ నుండి ఇప్పుడే మనకు HR విభాగంలో పనిచేయడానికి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
10rh అర్హత తో చిన్న జాబ్స్ | DWCEEO Recruitment 2026 |
ANY DEGREE వంటి అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసే ఛాన్స్ ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకొని అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి.
ఈ జాబ్స్ కి పేషర్స్ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది మరియు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తాము అని నోటిఫికేషన్ డీటెయిల్స్ లో క్లియర్ గా ఇచ్చారు.
దీనికి సంబంధించి మీకు సెలక్షన్ ఎలా ఉంటుందంటే మొత్తం త్రీ రౌండ్స్ ఉంటాయి. మొదటి దాంట్లో మీకు ఇంట్రడక్టరీ కాలు ఉంటుంది హెచ్ఆర్ తరఫునుంచి.
అది కంప్లీట్ చేసుకుంటే మీకు ఒక టాస్క్ ఇస్తారు అది కూడా కంప్లీట్ చేసుకుంటే అప్పుడు మీకు ఫైనల్ రౌండ్ అయితే ఉంటుంది.
NIAB లో బంపర్ Govt జాబ్స్ | NIAB Recruitment out 2026 | Latest Jobs in Telugu
4 LPA వరకు కూడా మీకు జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీరు చేయాల్సిన డ్యూటీ ఏంటంటే గనుక హెచ్ఆర్ ఏదైతే వర్క్ చేయాలో ఆ వర్క్ అంత కూడా మీరు చేయవలసి ఉంటుంది. వర్క్ ఏంటి అనేది మీకు ట్రైనింగ్ లో భాగంగా చెప్పడం జరుగుతుంది ఎలా వర్క్ చేయాలి అంటే అని చెప్పి.
నీ కింద టీం మెంబెర్స్ ఉంటారు ఆ టీ మెంబర్స్‌ని మీరు మేనేజ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు హైరింగ్ కూడా చేయవలసి ఉంటుంది అంటే వాళ్లకు సంబంధించి ఇంటర్వ్యూలు పెట్టడం కానీ టెస్టులు నిర్వహించడం కానీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం గాని ఇవన్నీ కూడా మీరు చేయాల్సినటువంటి బాధ్యతలు.