పార్ట్ టైం గా చేసే జాబ్స్ | Ditto Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ditto Recruitment 2024:

 ఈ ఉద్యోగాలను  ప్రముఖ సంస్థ Ditto నుండి Ditto Recruitment 2024 ద్వారా Insurance Advisory (Remote) అనే జాబ్స్ కి నోటిఫికేషన్ విడుదల చేశారు.

Ditto Recruitment 2024

ఇది ఒక ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ కంపెనీలో భాగంగా జనరల్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి ప్రముఖ ఇన్సూరెన్స్ పాలసీలు సేల్ చేస్తూ ఉంటారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, జీతము వంటి మొదలైన వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Ditto Recruitment 2024 అనే జాబ్స్ ని మన కోసం Ditto Company వారు Official గా విడుదల చేయడం జరిగింది.. ఇది ఒక ప్రముఖ సంస్థ. ఈ సంస్థలో చాలామంది ఎంప్లాయిస్ అనే వారు పని చేస్తూ ఉన్నారు.

ఈ ఉద్యోగాలకు మీరు కావాలంటే పార్ట్ టైం గా ప్రతిరోజు 3 నుంచి 4 గంటల పాటు పనిచేయవచ్చు, లేదంటే మీరు ఫుల్ టైం ఎంచుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మీకు 9 గంటల పాటు షిఫ్ట్ అనేది ఉండడం జరుగుతుంది.

ఈ ఉద్యోగాలకు సంబంధించి స్టూడెంట్స్, హౌస్ వైఫ్,  రిటైర్డ్ పర్సన్స్ మరియు పార్ట్ టైం గా పని చేస్తూ ప్రతి నెల కూడా కొంత జీతం సంపాదిద్దామని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా అర్హులే.

రైల్వేలో 11,558 TC జాబ్స్ విడుదల

SSC Constable GD Recruitment 2024

NoBroker Recruitment 2024

AP Super Numeric Jobs 2024

👉 Age:

 ఈ Ditto Recruitment 2024 అనే జాబ్స్ కి సంబంధించి మీకు మినిమం 18 సంవత్సరాలు నుండి మాక్సిమం 50 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు Male & Female ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు మీరు ఫ్రెషర్స్ అయినా పర్వాలేదు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కంపెనీ వారు మీకు కాస్త ప్రాధాన్యత ఇచ్చా అవకాశం ఉంటుంది.

👉Education Qualifications: 

ఈ Ditto Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.. ఈ అర్హతలే కాకుండా మీకు ఇంకా ఎక్కువ అర్హతలు ఉన్నా కూడా పరవాలేదు ఒకవేళ మీకు ఎక్కువ అర్హతలు ఉన్నట్లయితే మిమ్మల్ని కంపెనీవారు ప్రాధాన్యత ప్రకారం సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

👉Salary:

ఈ Ditto Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు స్టార్టింగ్ లో 4.5 LPA జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.

నీ జీతంతో పాటు మీయొక్క వర్కు పర్ఫామెన్స్ ని బేస్ చేసుకుని మీకు అదనంగా ఇన్సెంటివ్స్ మరియు కమిషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.

 అంటే ఒకవేళ మీ యొక్క పాలసీ సేల్స్ అనేవి బాగా ఎక్కువగా ఉన్నట్లయితే కంపెనీ తరఫునుంచి మీకు ఇన్సెంటివ్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి.

మీకు కమిషన్ సే విధంగా వస్తాయంటే మీరు అమ్ముతున్న ఇన్సూరెన్స్ పాలసీలు ఆధారంగా మీకు కాస్త కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

👉Responsibilities:

  • ఈ కంపెనీ యొక్క కస్టమర్స్ తో మీరు ప్రతిరోజు మాట్లాడవలసి ఉంటుంది
  • కంపెనీ యొక్క పాలసీలు అనేవి మీరు వీరి కస్టమర్స్ కి సేల్ చేస్తూ ఉండాలి.
  •  కస్టమర్కు అర్థమయ్యే విధంగా ఇన్సూరెన్స్ యొక్క గొప్పదనం మరియు దాని యొక్క అడ్వాంటేజెస్ గురించి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేయాలి
  • . ఇక్కడ మీకు రెండు రకాల Teams ఉంటాయి. 
  • Team Bliss – దీనిలో భాగంగా 40% మీరు కస్టమర్స్ కి కాల్ చేసి మాట్లాడాలి మిగతా 60% Whatsapp లో Chat చేయవలసి ఉంటుంది.
  • Team Falcon – 60% కస్టమర్స్ తో ఫోన్ కాల్స్ మాట్లాడాలి.
  • మీరు అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేసేటప్పుడే మిమ్మల్ని ఈ 2 టీమ్స్ లో ఏ టీం లో జాయిన్ అవుతారో అడుగుతారు మీరు వాటిని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది.
  •  దీనిలో భాగంగా మీకు రెండు నెలల పాటు ఇన్సూరెన్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి.

👉 Requirements:

  • మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి
  • మన భారతదేశంలో భారతీయ పౌరుడై ఉండాలి
  •  ఇంగ్లీష్ మరియు లోకల్ లాంగ్వేజ్ తెలుగులో అనార్కలంగా మాట్లాడగలిగే నైపుణ్యం కచ్చితంగా ఉండాలి
  •  కస్టమర్ తో మీరు ప్రెసెంటేషన్ ఇవ్వగలిగే నైపుణ్యం కూడా కచ్చితంగా ఉండాలి
  • మీకు కొద్దిపాటి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు
  • కస్టమర్స్ మరియు క్లైంట్స్ ని నేనుప్లేయన్స్ చేయగలిగే నైపుణ్యం ఉండాలి
  • ఇటువంటి మిస్టేక్స్ లేకుండా మీరు ఇచ్చిన పనిని చేయగలిగే నైపుణ్యం ఉండాలి

👉Selection Process:

సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మీరు అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత మీ యొక్క Resume ఆధారంగా ముందుగా కంపెనీ వారు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది.

షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ముందుగా ఒక ఎగ్జామ్ పెడతారు. ఈ ఎగ్జామ్ కి సంబంధించి మీకు ముందుగానే ట్రైనింగ్ సెషన్స్ అనేవి ఉంటాయి. ఆ ఎగ్జామ్ లో కచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వాలి. ఆ తర్వాత ఇంటర్వ్యూ చేసి సెలెక్షన్ కంప్లీట్ చేస్తారు.

👉Benifits: 

  • మీరు ఇంటి నుండి హ్యాపీగా ఈ ఉద్యోగాలు చేసుకోవచ్చు
  • మీరు పార్ట్ టైం గా కానీ ఫుల్ టైమ్ గా కానీ మీ ఇష్టం వచ్చిన టైంలో పని చేసుకునే అవకాశం ఉంటుంది
  • మీకు ఎటువంటి అప్లికేషన్ Fee కూడా లేదు ఫ్రీ గానే అప్లై చేసుకోవచ్చు
  • కంపెనీ వారు మీకు ఫ్రీగానే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు
  • వారంలో రెండు రోజులు సెలవు ఉంటుంది
  • పని ఒత్తిడి లేకుండా మీకు నచ్చిన టైంలోనే ఫ్లెక్సిబుల్ గా పని చేయవచ్చు

👉Apply Process: 

ఈ Ditto Recruitment 2024  అనే ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే ముందుగా మీరు Ditto  కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి దానిలో మీ వివరాలన్నీ నమోదు చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!