DRDO 195 Vacancies Out 2025:
Defence Research & Development Organisation (DRDO), Research Centre Imarat (RCI), Hyderabad వారి నుంచి ఇప్పుడే మనకు పోస్టులకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది. ఇటువంటి జాబ్స్ అని ఎప్పుడో కానీ పడవ కాబట్టి ఆసక్తి ఉన్నవారు అందరూ కూడా ఇప్పుడే దరఖాస్తులు పెట్టుకోండి.
ITI, Diploma/ Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. సంబంధించిన ట్రైనింగ్ అనేది మనకు 12 నెలల పాటు ఉంటుంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 26 వరకు కూడా చేయొచ్చు. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి ఫ్రీగానే అప్లై చేసుకోండి పోయేదేమీ లేదు కదా కాబట్టి అవకాశం ఉంటే కనుక ఫ్రీగానే అప్లై చేసుకోండి. కనీసం 18 సంవత్సరాలు దాటినటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు కట్ ఆఫ్ అనేది సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు ఇచ్చారు.
ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా మెడికల్ చెక్ అప్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి డైరెక్ట్ గా ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
👉Organisation:
Defence Research & Development Organisation (DRDO), Research Centre Imarat (RCI), Hyderabad అనే సంస్థ నుంచి మనకి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎవరికైతే అవకాశం ఉందో వారందరూ కూడా ఉపయోగించుకోండి.
👉Age:
ఈ జాబ్ కి సంబంధించి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది.. కావున అవకాశం ఉంటే గనుక ఇప్పుడే వినియోగించుకోండి.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
DRDOలో విడుదల చేసిన 195 పోస్టులకు మీరు అప్లై చేయడానికి కనీసం మీ దగ్గర డిగ్రీ/ డిప్లమో/ ఐటిఐ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేయవచ్చు.
👉Vacancies:
DRDO సంత వారు అధికారకంగా మనకు 195 పోస్టులకు సంబంధించిన అప్రెంటిస్ పోస్టులు విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి 12 నెలలపాటు మీకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది.
👉Salary:
DRDO లో చేసిన తర్వాత ప్రతినెలా కూడా మీకు నెలవారి 15 వేల రూపాయలు చొప్పున 12 నెలలపాటు ఇవ్వడం జరుగుతుంది.. ఇతర బెనిఫిట్స్ ఏమీ కూడా ఉండవు గమనించాలి.
👉Important Dates:
ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 26 వరకు కూడా దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో మాత్రమే డిఆర్డిఓ కి సంబంధించి అప్లై చేయాలి.
👉Selection Process:
DRDO జాబ్ సెలక్షన్ లో భాగంగా మీకు ఎటువంటి పరీక్ష అనేది లేకుండా డైరెక్ట్గా మీకు మెరిట్ ఆధారంగానే డైరెక్ట్ గా సెలక్షన్ చేసేసి ఉద్యోగాలు అనేవి కూడా ఇచ్చేస్తారు.
👉Apply Process:
DRDO వారి యొక్క వెబ్సైటు ఓపెన్ చేసుకొని మీ వివరాలన్నీ కూడా నమోదు చేసుకొని అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేస్తే చాలు.
Apply online – Diploma / Degree
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.