DRDO Apprentice Jobs 2025:
DRDO కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా మనకు ఇప్పుడే అధికారికంగా అప్రెంటి ఉద్యోగాలకు సంబంధించి బంపర్ వేకెన్సీస్ తో నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రెషర్ట్స్ అయినా పర్వాలేదు ఎక్స్పీరియన్స్ ఉన్నా ఫర్వాలేదు ఎవరైనా కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
Degree / ITI అందరూ కూడా అప్లై చేసుకొని ఎందుకు వీలు ఖర్చు చేయడం జరిగింది.. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందా వాళ్లు కచ్చితంగా అప్లై చేసుకోవచ్చు.. ఇందులో మొత్తం మనకు 195 పోస్టులు ఉన్నాయి. ఇంకా ఆక్టివేట్ విభాగంలో 40 పోస్టులు మరియు డిప్లమా విభాగంలో 20 పోస్టులు ఉన్నాయి.ITI విభాగంలో 137 పోస్టులు ఉన్నాయి. 18 సంవత్సరాలు ఎవరికైతే కంప్లీట్ అయిందో అందరం కూడా అప్లై చేసుకోవచ్చు. ఇటువంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ ద్వారానే జాబ్ సెలక్షన్ చేస్తారు. అనగా సెప్టెంబర్ 27 నుంచి ఈ లెక్క స్టార్ట్ అవుతుంది అంటే అక్టోబర్ 27 లోపటే మీరు అప్లై చేసుకోవాలి.
👉Organisation:
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన DRDO నుంచి ఇప్పుడే అధికారికంగా మనకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఎవరైనా కూడా ఈ యొక్క అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
👉Age:
DRDO పోస్టులకు మీరు అప్లై చేసుకోవడానికి కనీసం మీకు 18 సంవత్సరాలు దాటి ఉండాలి అప్పుడు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది లేకపోతే లేదు.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
DRDO లో భాగంగా అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయాలి అంటే కనీసం మీ దగ్గర ITI / Diploma / Degree అనే క్వాలిఫికేషన్ లో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కనుక అప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకోవచ్చు.
👉Vacancies:
DRDO సంస్థ ద్వారా మనకు మూడు రకాలు జాబ్స్ అనేవి విడుదల చేశారు అవి ఏంటంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లమో అప్రెంటిస్, ఐటిఐ అప్రెంటిస్ అని చెప్పి మొత్తం టోటల్గా 195 పోస్టులు విడుదల చేయడం జరిగింది. గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇవి జాబ్స్ అన్నీ కూడా మనకు అప్రెంటిస్ విధానంలో విడుదల చేశారు అంటే మీకు ట్రైనింగ్ ఇచ్చి దానితోపాటు జీతం ఇస్తారు,
👉Salary:
DRDO లో సెలక్ట్ అయిన వారందరికీ కూడా మీకు నెలవారి ₹15,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
👉Important Dates:
DRDO లో ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే వీటికి నోటిఫికేషన్ ఇచ్చినది ఏది నుంచి 30 రోజులు టైం ఇచ్చారు అంటే అక్టోబర్ 27 లోపల మీరు అప్లై చేసుకోవాలి.
👉Selection Process:
DRDO . జాబ్ సెలక్షన్ లో భాగంగా ఎగ్జామ్ ఏమీ లేకుండా మీకు మెరిట్ మార్కులు ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగానే డైరెక్ట్ గా జాబ్ సెలక్షన్ చేసేసి ఉద్యోగాలు ఇస్తారు.
👉Apply Process:
DRDO ఈ యొక్క అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉంటుంది మొత్తం ప్రాపర్ గా చదువుకున్న తర్వాత మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.