DRDO CVRDE Recruitment 2025:
చెన్నైలో ఉన్న DRDO – CVRDE సంస్థ వారు కొత్తగా జూనియర్ Research ఫెలో అనే DRDO CVRDE Recruitment 2025 విడుదల చేశారు.
డిఫెన్స్ సంస్థలో పనిచేయడానికి సంబంధించి మనకు అధికారికంగా కేంద్ర ప్రభుత్వ జాబ్స్ కోసం DRDO CVRDE Recruitment 2025 జారీ చేశారు. కనీసం BE, BTECH, ME, MTECH అర్హతలు ఉన్నట్లయితే సరిపోతుంది మీరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 18 to 28 సంవత్సరాల మధ్య వయసు ఉంటే ఈ సంస్థకి అప్లై చేయవచ్చు.
37 వేలకు పైగానే జీతం పొందే సువర్ణ అవకాశం. మీకు రాళ్లపరి క్షేమి ఉండదు. కేవలం ఏంటంటే మీకు సెలక్షన్ లో భాగంగా మీయొక్క అర్హతలు మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు మిగతా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకుని డైరెక్ట్ select చేస్తారు.
👉 Organization Details:
ఈ నోటిఫికేషన్ మనకు చెన్నైలో ఉన్నటువంటి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ – DRDO CVRDE వారు అధికారికంగా రాష్ట్రవ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా అప్లై చేసుకునే విధంగా ఈ DRDO CVRDE Recruitment 2025 జారీ చేశారు.
AP కానిస్టేబుల్ ఫలితాలు విడుదల | AP Constable Results 2025 | AP Police Constable Results 2025
10th అర్హత తో పోస్టల్ జాబ్స్ | Postal Group C Recruitment 2025 | Central Govt Jobs in Telugu
AP DSC ఫైనల్ కీ | AP DSC Final Key 2025 | AP DSC Official Final Key 2025
👉 Age:
18 నుంచి 28 సంవత్సరాల వయస్సు మీకు ఉన్నచో మీరు ఈ యొక్క DEFENSE సంస్థకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ జాబ్స్ కి సంబంధించిన దరఖాస్తులనేవి మీరు పెట్టుకోవడానికి ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఎలక్ట్రికల్ లేదా వివిధ శాఖలను మీకు కనీసం BE, BTECH, ME, MTECH అర్హతలు ఉన్నట్లయితే సరిపోతుంది.
BSF లో 3588 జాబ్స్ | BSF Constable Tradesmen Recruitment 2025 | Central Govt Jobs 2025
👉 Vacancies:
ఈ DRDO CVRDE Recruitment 2025 ద్వారా మనకు జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే జాబ్స్ అనేది విడుదల చేశారు. ఈ జాబ్ మీరు సంపాదించినట్లయితే మీకు లైఫ్ లో సెటిల్మెంట్ అయిపోతుంది. చాలా మంచి ఉద్యోగా లు కావరు కూడా మిస్ అవ్వకుండా వెంటనే అప్లికేషన్స్ అనేవి ఇమిడియెట్ గా పెట్టుకోండి.
👉Salary:
₹ 37,000/- నెలవారి జీతంతో పాటు మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్ – HRA అంటే మీకు ఇంట్లో ఉండడానికి సంబంధించి రెంట్ అలోవెన్సెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
నీకు జాబ్ సెలక్షన్ లో భాగంగా అసలు పరీక్ష ఉండదు. కేవలం మీకు మార్కులు ఆధారంగా చేసుకుని మరియు మీ యొక్క కమ్యూనికేషన్స్ ఆధారంగా చేసుకుని మరియు మీకు ఉన్నటువంటి బ్యాగ్రౌండ్ అంటే మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారాలు చేసుకొని నేరుగా ఎంపిక చేయడం జరుగుతుంది.
👉Important Dates:
అప్లికేషన్స్ అనేది మీరు ఆఫ్లైన్ విధానంలో మాత్రమే పెట్టుకోవాలి. వీటికి మీరు జూలై 29 నుంచి ఆగస్టు 19 వరకు దరఖాస్తులను పెట్టుకోవచ్చు.
👉Fee:
ఉచితంగా అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశాన్ని మనకి ఈ DRDO సంస్థ వారు ఇవ్వడం జరిగింది కావున ఒక 5 నిమిషాలు కేటాయించి కచ్చితంగా అప్లికేషన్స్ పెట్టుకోండి.
👉Apply Process:
ఈ అప్లికేషన్స్ మీరు ఆఫ్లైన్ విధానంలో పెట్టుకోవాలి. మీరు అప్లికేషన్ ఫామ్ యొక్క మెరిట్ లిస్టు, అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ కాపీస్ పెట్టి ఇచ్చిన అడ్రస్ మీరు పంపించాలి.
Address : The Director,Combat Vehicles Research & Development Establishment (CVRDE), Ministry of Defence – DRDO, Avadi,Chennai – 600054
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.