DRDO లో బంపర్ జాబ్స్ | DRDO DIHAR Recruitment 2026 | Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DRDO DIHAR Recruitment 2026:

DRDO – డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుండి మనకు ఇప్పుడే అధికారికంగా జూనియర్ రీసెర్చ్ ఫెలో మరియు రీసెర్చ్ అసిస్టెంట్ అనే జాబ్స్ కి సంబంధించి ఈ విధమైన పరీక్ష లేకుండా డైరెక్ట్ గా మీకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనేది నిర్వహించే జాబ్ ఇచ్చే విధంగా కొత్త నోటిఫికేషన్ అనేది ఇప్పుడే విడుదల చేయడం జరిగింది.

B. Tech, M. Tech వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మనకు మొత్తం 25 పోస్టులు ఇవ్వడం జరిగింది.

ఈ జాబ్స్ కి విధమైన ఎగ్జామ్ లేదు కాబట్టి కచ్చితంగా మంచి అవకాశం గా చెప్పొచ్చు మరియు దీనికి ఇప్పటికైనా వాళ్ళకి 37,000 రూపాయల్లో నుంచి 67000 వరకు కూడా మీకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది. మరి వీటికి అప్లై చేసుకోవాలి అని చూస్తున్న వాళ్లకి సంబంధించిన ఇంటర్వ్యూ అనేది మీకు ఫిబ్రవరి 24 అయితే నిర్వహించడం జరుగుతుంది.

Organisation :

Defence research development organisation – DRDO అనే కేంద్ర ప్రభుత్వ సంస్థల అధికారికంగా ఒక జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకు బెస్ట్ థింగ్ ఏంటంటే ఏ విధమైన ఎగ్జామ్ అనేది లేదు ఆంధ్ర ప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వాళ్లు కూడా అప్లై చేయవచ్చు.

డీఎస్సి లేనట్టే! | TG DSC Latest Bad News 2026 | Latest Jobs in Telugu

Age:

Defence research development organisation – DRDO సంబంధించి మనకు విషయానికి వచ్చినట్లయితే గనక మీరు అప్లికేషన్స్ అనేవి కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 35 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు.

Qualification :

Defence research development organisation – DRDO లో భాగంగా రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క రెండు రకాల జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి B. Tech, M. Tech నువ్వంటే అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

AP Inter Hall Tickets 2026 | AP Intermediate Hall Tickets Download 2026

Vacancies :

Defence research development organisation – DRDO నుంచి మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే 25 పోస్టులతో మనకు జూనియర్ రీసెర్చ్ ఫెలో మరియు రీసెర్చ్ చేసావ్ స్టేట్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

Defence research development organisation – DRDO సంబంధించిన జాబ్స్ కి ఎంపికైనటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా జీతాలు అనేవి క్రింది విధంగా ఉంటాయి.

Junior Research Fellow  – ₹37,000/-

Research Associate – ₹67,000/-

Selection process :

Defence research development organisation – DRDO సంబంధించి సెలక్షన్ విషయానికొస్తే ఏ విధమైన ఎగ్జామ్ లేదు డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తున్న డైరెక్టుగా దాంట్లో మీ పర్ఫామెన్స్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

Defence research development organisation – DRDO సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి మనకు ఇంటర్ అనేది ఫిబ్రవరి 24 అయితే నిర్వహిస్తున్నారు మీరు డైరెక్టుగా ఇంటర్వ్యూ కి అటెండ్ అయిపోతే సరిపోతుంది.

Apply process :

Defence research development organisation – DRDO సంబంధించిన జాబ్స్ కి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి అధికారిక వెబ్సైట్ ఉంటుంది డిఆర్డిఓ వెబ్సైట్లోకి వెళ్లిపోయి అప్లై చేసుకోవచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!