DRDO Internship 2025:
DRDO సంస్థలో మనకి Internship కోసం చాలా మంచి DRDO Internship 2025 వచ్చింది. వీటికి సంబంధించి స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు.
మన హైదరాబాదులో ఉన్నటువంటి DRDO సంస్థ వారు ఇంటెన్షిప్ కోసం కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంజనీరింగ్ లేదా సైన్స్ విభాగంలో డిగ్రీ చదువుతున్నటువంటి వారి కోసం ఈ అవకాశం కచ్చితంగా ఉపయోగపడుతుంది. RCI, CHESS, DLRL వంటి Labs అనేవి హైదరాబాదులో ఉన్నాయి. వీటిలోనే మీరు పని చేయవలసి ఉంటుంది. B.tech / PG చదువుకున్న వారందరికీ కూడా ఆరునెలల పాటు మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ప్రతి నెల 5000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. 18 నుంచి 28 సంవత్సరాలు వయసు కలిగిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకోవడానికి జూలై 11 వరకు ఛాన్స్ ఇచ్చారు.
👉 Organization Details:
ఈ DRDO Internship 2025 మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా మన హైదరాబాదులో ఉన్నటువంటి DRDO నుంచి Internship కోసం 6 నెలల పాటు మీకు ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ కాదు.
12th పాస్ అయితే ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్
👉 Age:
ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నాన్ టీచింగ్ జాబ్స్ కి కనీసం 18 – 28 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది. SC, ST – 5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది.
👉Education Qualifications:
DRDO సంస్థలో ఈ యొక్క 6 నెలలు ట్రైనింగ్ తీసుకోవడానికి సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే Btech / PG చేస్తున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు.
ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్ వంటి విభాగాలలో జాబ్స్ ఉన్నాయి.
👉 Vacancies:
ఈ DRDO Internship 2025 ద్వారా మనకి అధికారికంగా మన హైదరాబాదులో ఉన్నటువంటి RCI, CHESS, DLRL వంటి LABS లో మీకు వర్క్ ఉంటుంది. ఈ వర్క్ అనేది ఆరు నెలలు మీకు Internship రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఇందులో 75 పోస్టులు ఉన్నాయి.
👉Salary:
6 నెలలో ట్రైనింగ్ ఎవరైతే తీసుకున్నారు వాళ్లకు సంబంధించి మీకు మొత్తంగా 30 వేల రూపాయలు అందుతుంది. అంటే దీనిలో మనకి విడతల వారీగా ప్రతినెలా కూడా 5000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
ఇక్కడ జాబ్ సెలక్షన్ కొంచెం విచిత్రంగా ఉంటుంది. అంటే మీరు చదువుతున్న కాలేజీలో మొదటి మూడు సంవత్సరాలు యొక్క సరాసరి మార్కులు ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి ఎంపిక చేస్తారు. ఇద్దరు వ్యక్తులు కి ఒకే మార్కులు వచ్చినచో అప్పుడు పెద్ద వయసు కలిగిన వారికి ఎంపిక చేస్తారు. మీకు సెలక్షన్ జరిగితే మీకు ఈమెయిల్లో ఇన్ఫామ్ చేస్తారు.
👉Important Dates:
ఏ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవడానికి July 15th తేదీ వరకు మాత్రమే అవకాశం ఇచ్చారు.
👉Apply Process:
DRDO వారి అధికారిక వెబ్సైట్ అనేది క్రిందన ఇవ్వడం జరిగింది.. దాంట్లోకి వెళ్లి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క సర్టిఫికెట్లన్నీ స్కాన్ చేసుకోండి. ఇచ్చిన Mail కి పంపించండి.
Email – hrd.chess@gov.in
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.