DRDO PRL Recruitment 2025:
DRDO నుండి ఇప్పుడే మనకి 10th+ ITI ఉన్నవారికి సూపర్ వేకెన్సీ విడుదల చేశారు. కావున ఈ DETAILS చూసి వెంటనే అప్లై చేసేయండి.
18 to 35 వరకు వయస్సు ఉన్నవారు apply చేయచ్చు.ఈ జాబ్స్ కి Oct 31st వరకు మీకు లాస్ట్ డేట్ time అనేది ఉంది. కావున మీరు వెంటనే apply చేసేయండి.
Other Details:
10th+ ITI ఉంటేనే ఈ జాబ్స్ కి మీరు APPLY చేయచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ ఏమి అవసరం లేదు. ₹44,900/- నుండి మీకు జీతం స్టార్టింగ్ ఉంటుంది.
ముందు సెలక్షన్ లో మీకు exam ఉంటుంది. తర్వాత మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ తరువాత మీకు దీనికి డాకుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. కాబట్టి బాగా prepare అవ్వండి.
Oct 4th to Oct 31st మధ్యలో మీరు easy గా అప్లై చేయాలి. వీటి యొక్క Official website లోకి వెళ్లి ముందు మీరు details చూడండి. తర్వాత మీరు బాగా అప్లై చేయండి.