DSSSB ASO Recruitment 2026:
Delhi subordinate service selection Board – DSSSB దుండుగానికి మొత్తంగా 576 ఉద్యోగాల భర్తీ కోసం కొత్తగా గవర్నమెంట్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. జాబ్ పోస్టింగ్ అనేది మీకు తెలియలోనే ఉంటుంది మరియు అప్లికేషన్స్ అన్ని కూడా అధికారిక వెబ్సైట్లో మాత్రమే పెట్టుకోవాలి.
NIAB లో బంపర్ Govt జాబ్స్ | NIAB Recruitment out 2026 | Latest Jobs in Telugu
ఈ యొక్క ఉద్యోగాలకు 21 సంవత్సరాలు నుండి ఇద్దరు ఇష్టంగా 30 సంవత్సరాల వయసు కలిపి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 44900/- నుంచి జీతాలు మొదలవుతాయి. జాబ్ సెలక్షన్ లో మీకు ఎగ్జామ్ అనేది పెడతారు అందులో కూడా ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కూడా ఉంటాయి. నా తర్వాత డాకుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 24 నుంచి మార్చి 25 వరకు కూడా పెట్టుకోవచ్చు.
Organisation :
Delhi subordinate service selection Board – DSSSB నీ కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు ఈ యొక్క జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
కరెంట్ ఆఫీస్ లో జాబ్స్ | NPCIL Executive Notification out 2026 | Central Govt Jobs in Telugu
Age:
Delhi subordinate service selection Board – DSSSB సంబంధించి ఏజ్ అనేది మీకు కనీసం 21 నుంచి 30 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అందరూ కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
Delhi subordinate service selection Board – DSSSB లో భాగంగా రిలీజ్ చేసినటువంటి ఉద్యోగాలకు మీరు Any Degree అనేది గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం లేదా యూనివర్సిటీ నుంచి మీరు చేసి ఉండాలి అది కూడా ఆర్ట్స్ కామర్స్ సైన్స్ లేదా ఏదైనా సబ్జెక్టు విభాగంలో మీకు ఉన్నా కూడా సరిపోతుంది.
Vacancies :
Delhi subordinate service selection Board – DSSSB సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక మొత్తం మనకు 576 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ జాబ్స్ కాబట్టి మీకు చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Salary :
Delhi subordinate service selection Board – DSSSB సంబంధించిన జాబ్స్ కి ఎవరైతే ఎంపికయ్యా వాళ్లందరికీ కూడా జీతాలు అనేవి చూసుకున్నట్లయితే ₹70,000/- వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
Delhi subordinate service selection Board – DSSSB సంబంధించి సెలక్షన్లో భాగంగా అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా ఎక్సమ్ అనేది రెండు దేశాలలో పెట్టడం జరుగుతుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అర్హత కలిగి ఉన్న వారందరికీ కూడా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
Delhi subordinate service selection Board – DSSSB మీరు అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 24 నుంచి మార్చి 25 వరకు కూడా పెట్టుకోవచ్చు.
Apply process :
Delhi subordinate service selection Board – DSSSB సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు వివరాలు అన్నీ కూడా చెక్ చేసుకుని అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.