హాస్టల్ వార్డెన్ 1,676 జాబ్స్ భర్తీ | DSSSB Recruitment 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DSSSB Recruitment 2025:

DSSSB నుండి మనకి 1676 పోస్టులకు వార్డెన్ ఉద్యోగాలకు DSSSB Recruitment 2025 వచ్చింది.12th పాస్ అయిన వారందరూ అప్లై చేయవచ్చు.

DSSSB Recruitment 2025

DSSSB నుండి 1676 పోస్టులతో వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది.ఒక చిన్న పరీక్ష ఉంటుంది. దీనికి ఆగస్టు 7వ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. అన్ని కేటగిరి అభ్యర్థులకు జాబ్స్ ఉన్నాయి. ఇందులో మీకు పోస్టును అనుసరించుకొని 21 వేల నుంచి 69 వేల మధ్యలో జీతాలు ఇస్తారు. 18 నుంచి 27 సంవత్సరాలు మధ్య వయసు కచ్చితంగా ఉండాలి అప్పుడు మాత్రమే అర్హులు. 

Join Our Telegram Group

👉 Organization Details:

ఈ DSSSB Recruitment 2025 మనకు అధికారికంగా జైళ్ళ విభాగానికి సంబంధించిన DSSSB నుంచి పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వచ్చింది.

DRDO లో బంపర్ జాబ్స్

12th పాస్ అయితే ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ 

👉 Age:

ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నాన్ టీచింగ్ జాబ్స్ కి కనీసం 18 –  27 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది. SC, ST –  5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది.

👉Education Qualifications: 

DSSSB లో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తులు పెట్టుకోవడానికి కనీసం 12th / Inter పాస్ అయిన వారందరూ అప్లై చేయవచ్చు.

👉 Vacancies:

ఈ DSSSB Recruitment 2025 ద్వారా మనకి చాలా రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నప్పటికీ కూడా, హాస్టల్ వాటిని ఉద్యోగాలకు సంబంధించి మొత్తం గా మనకు 1676 ఉద్యోగాలు విడుదల చేశారు.

👉Salary:

హాస్టల్ వార్డెన్గా ఎంపికైన ప్రతి ఒక్కరికి కూడా 21,700/- to 69,100/- మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

👉Selection Process:

జాబ్ సెలక్షన్ లో భాగంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో మీకు 200 ప్రశ్నలు మరియు 200 మార్కులు వీటికి 2 గంటల సమయం ఇస్తారు.

జనరల్ అవేర్నెస్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనే టాపిక్స్ ఉన్నాయి.

👉Important Dates: 

ఈ DSSSB Recruitment 2025 జాబ్స్ కి సంబంధించి అప్లికేషన్ July 8th to Aug 7th మధ్యలోనే పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. చివరి క్షణం వరకు వెయిట్ చేయవద్దు దయచేసి త్వరగా అప్లై చేసుకోండి.

 👉Apply Process: 

DSSSB సంబంధించినటువంటి నోటిఫికేషన్ మొత్తం పూర్తిగా చదువుకున్న తర్వాత మీ అప్లికేషన్స్ ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేసుకోండి.

Join Our Telegram Group

Notification

Apply Online

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!