ECIL Walkin Drive 2026:
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ – ECIL నుండి ప్రధానంగా ఈరోజు మనకు 200 పోస్టులకు సంబంధించినటువంటి వాక్ ఇన్ ఇంటర్వ్యూలో నిర్వహించడం జరుగుతుంది.
Ditto లో బంపర్ జాబ్స్ | Ditto HR Administration Jobs 2026 | Latest Jobs in Telugu
దీని ద్వారా టెక్నికల్ ఆఫీసర్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఐటి ఎలక్ట్రానిక్స్ మెకానికల్ విభాగంలో చదివినటువంటి ఇంజనీరింగ్ అభ్యర్థులు అప్లై చేసుకుని అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
దీనికి 25 వేలకు పైనే జీతం పొందవచ్చు. దీనికి ఏ విధమైన ఫీల్ చేయలేదు దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ మీకు ఫిబ్రవరి 24 అయితే నిర్వహించడం జరుగుతుంది.
Organisation :
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ – ECIL అని సంస్థ వారు అధికారులు ఈ యొక్క జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి ఆంధ్ర తెలంగాణ వారు కూడా అప్లై చేయొచ్చు.
Age:
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ – ECIL సంబంధించి కనీసం 18 సంవత్సరాలు నుంచి గరిష్టంలో 30 సంవత్సరాలు క్రైస్తవ ఆంధ్ర అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
10th అర్హత తో కాంట్రాక్టు జాబ్స్ | AP ONE Stop Centre Notification 2026 | Latest Jobs in Telugu
Qualification :
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ – ECIL సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటంటే BE, BTECH అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
Vacancies :
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ – ECIL సంబంధించి మొత్తం 200 పోస్టులకు సంబంధించినటువంటి టెక్నికల్ ఆఫీసర్ అనే జాబ్స్ రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ – ECIL సంబంధించిన జీతాల విషయానికి వచ్చినట్లయితే సెలెక్ట్ అయిన వాళ్ళు అందరికీ కూడాను మీకు దీనికి సంబంధించి మొదటి సంవత్సరం 25000 రెండో సంవత్సరం 28,000 తర్వాత రెండు సంవత్సరాలో కూడా 31000 చొప్పున మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ – ECIL సంబంధించి ఏ విధమైన ఫీజు చేయలేదు డైరెక్ట్ గా మీకు వాక్ ఇన్ వింటర్ అనేది నిర్వహించడం జరుగుతుంది మీరు డైరెక్ట్ గా వెళ్లి ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు.
Important Dates :
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ – ECIL జాబ్స్ కి మీరు డైరెక్ట్ గా వాక్యం ఇంటర్వ్యూకి ఫిబ్రవరి 24వ తేదీన మీరు నేరుగా అటెండ్ అవ్వచ్చు.
Apply process :
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ – ECIL సంబంధించిన ఆఫీసులు వెబ్సైట్ ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ అనేది చదువుకొని అప్లై చేసుకోవచ్చు.