EdCIL Notification 2025:
విద్యాశాఖ నుండి ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కోసం EdCIL Notification 2025 వచ్చింది. సంబంధిత విభాగంలో డిగ్రీ ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు.
EdCIL అనే విద్యా శాఖ నుండి మొత్తం 10 పోస్టులతో కొత్త EdCIL Notification 2025 వచ్చింది. అన్ని కేటగిరి అభ్యర్థులకు కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. డిగ్రీ ఉంటే చాలు ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా మీకు డైరెక్ట్ గా ఉద్యోగాలు ఇస్తారు. 37 వేలకు పైగానే జీతం ఉంటుంది. ఆగస్టు 8వ తేదీ వరకు అప్లై చేయవచ్చు.
👉 Organization Details:
EDCIL నుండి మనకి అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు విడుదల చేశారు. 1 సంవత్సరం పాటు మీకు ప్రొఫెషన్ పీరియడ్ కూడా ఉంటుంది.
AI విభాగంలో జాబ్స్ | Micro1 Notification 2025 | Remote Jobs for Freshers
337 జాబ్స్ విడుదల | NPCIL Apprentice Notification 2025 | Latest Jobs in Telugu
👉 Age:
కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే చాలు మీరు హ్యాపీగా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి ఈ యొక్క విద్యాశాఖ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ మీకు అవకాశం ఇవ్వడం జరిగింది.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఇక క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక కనీసం మీకు Arts, Science, Law, Management, Engineering, Technology, CS విభాగాలలో డిగ్రీ అర్హత ఉన్నట్లయితే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు.
👉 Vacancies:
మొత్తంగా పది పోస్టులతో ఆఫీసర్ ట్రైనింగ్ అనే జాబ్స్ విడుదల చేశారు. అన్ని క్యాటగిరి అభ్యర్థులకు కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి.
👉Salary:
ఈ EdCIL Notification 2025 జాబ్స్ కి ఎక్సలెంట్ శాలరీ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ₹37,500/- to ₹1,31,800/- మధ్యలో మీకు జీతాలు అనేవి చెల్లించి చాలా బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
ముందుగా అప్లికేషన్స్ పెట్టుకున్న వారందరికీ కూడా షార్ట్ లిస్టు చేసి ఫైనల్ సెలక్షన్ కోసం రిటర్న్ యాటిట్యూడ్ టెస్ట్ నిర్వహించి జాబ్ కి సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు.
👉Important Dates:
అప్లికేషన్స్ ఆన్లైన్లో పెట్టుకోవడానికి జులై 18 నుంచి ఆగస్టు 18 వరకు టైం ఇచ్చారు.
👉Apply Process:
July 20th to Aug 18th మధ్యలోనే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్న ఛాన్స్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా త్వరగా అప్లికేషన్స్ పెట్టేసి కొండి.
Edcil official వెబ్సైట్లోకి వెళ్లిన తర్వాత – careers అనే ఆప్షన్ ఉంటుంది దాంట్లోకి వెళ్లి వివరాలు చదువుకోండి తర్వాత అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.