ఈ జాబ్ కొడితే సెట్ | FDDI Recruitment 2026 | Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

FDDI Recruitment 2026:

Footwear design and development institute – FDDI నుండి మనకి ఈరోజు అధికారికంగా జూనియర్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఏ విధమైన పరీక్షలు ఏదో జస్ట్ మీకు ఒక ఇంటర్వ్యూ పెట్టి డైరెక్ట్ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.

ఈ జాబ్స్ కి సంబంధించి ఏ విధమైన ఫీల్ చేయలేదు పోస్టింగ్ కూడా మీకు హైదరాబాదులో ఉంటుంది కాబట్టి మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారందరూ కూడా అంటే అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ఎదురు కూడా కచ్చితంగా అవకాశాన్ని యూస్ చేసుకోండి.

Organisation :

Footwear design and development institute – FDDI అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ వారాధికారితంగా మనకి ఇప్పుడే కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది కాబట్టి ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు.

Age:

Footwear design and development institute – FDDI ద్వార విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండు ఉంటే గరిష్టంగా చూస్తున్నట్లయితే 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Qualification :

Footwear design and development institute – FDDI సంబంధించినటువంటి పోస్టులకు క్వాలిఫికేషన్ వేసి వచ్చినట్లయితే కనీసం నీకు 8th, 10th, 12th, Degree వంటి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకొని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Salary :

Footwear design and development institute – FDDI సంబంధించిన పోస్టులకు సెలెక్ట్ అయినట్లయితే నెలవారి మీకు 50 వేల రూపాయలు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. కొన్ని జాబ్స్ కి గరిష్టంగా మీకు 30000 రూపాయలు వరకు కూడా జీతాలను ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

Footwear design and development institute – FDDI సంబంధించిన ఉద్యోగాలకు సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనక మీకు ఏ విధమైన పరీక్ష అనేది డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించే డైరెక్ట్గా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.

Apply process :

Footwear design and development institute – FDDI పోస్టులకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి అధికారిక వెబ్సైట్ అనేది ఉంటుంది ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు వివరాలు నమోదు చేసుకొని అప్లై చేసుకోవచ్చు.

Official Notification

Apply Online

3 thoughts on “ఈ జాబ్ కొడితే సెట్ | FDDI Recruitment 2026 | Central Govt Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!