Flipkart Executive Jobs 2025:
Note : this article is for educational purpose only please verify your own in the official website before applying. We are not responsible for anything. We are just sharing the given information in the official website.
Flipkart నుండి మనకి ప్రాణం ఈరోజు చూసుకున్నట్లయితే కనుక మనం చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి ఇప్పుడు.

ఈ జాబ్స్ కి సంబంధించి కనీసం ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరికైతే ఫ్లిప్కార్ట్ కంపెనీలో పని చేద్దామని ఉద్దేశం కలిగి ఉందా వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి త్వరగా పెట్టుకోవచ్చు.
0 – 3 సంవత్సరాలు పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్ డీటెయిల్స్ లో ఇచ్చారు కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని ఫ్లిప్కార్ట్ కంపెనీ వాళ్ళు మీకు ఇవ్వడం జరిగింది. మీకు ఏ విధమైనటువంటి ఫీజు లేదు ఉచితంగానే అప్లై చేసుకుని అవకాశాన్ని ఫ్లిప్కార్ట్ కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా చెక్ చేసుకోండి.
RTC లో 198+ జాబ్స్ | RTC Vacancies Out 2025 | TSLPRB RTC Jobs Out 2025
Flipkart Job Details :
ఈ ఫ్లిప్కార్ట్ కంపెనీలో చూసుకుంటే మనకు ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ పోసిషన్స్ ని విడుదల చేయడం జరిగింది.
- మీరు వచ్చినటువంటి కంప్లైంట్స్ అనేవి తీసుకోవడం దానితోపాటు వాటికి సంబంధించిన సొల్యూషన్స్ ని డిస్కస్ చేయడం చేయవలసి ఉంటుంది
- మీకు వస్తున్నటువంటి ఎంక్వయిరీ ని ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేసి వాటికి సంబంధించినటువంటి ప్రాపర్ ఆన్సర్ ఇవ్వాలి
దీనికి సెలెక్ట్ అయిన వాళ్ళకి 20 వేలకు పైగా నలబారి జీతాలు ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించిన జీతాలు అనేవి మీకు మీ యొక్క ఇంటర్వ్యూ పర్ఫామెన్స్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది మరియు మీకున్నటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది.
జాబ్ సెలక్షన్లో మొదటగా మీకు ఎగ్జామ్ పెడతారు తనతో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది గమనించాలి. అప్లికేషన్స్ అనేవి మీరు ఉచితంగానే అఫీషియల్ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి మాత్రమే దరఖాస్తులనేవి పెట్టుకోవాలి.