Fresh Prints Jobs 2026:
Declaimer : this job posting is only for educational purpose. Check official website before applying. These jobs are completely free to Apply. We are not responsible for anything.
Fresh Prints Company నుండి మనకి ఇప్పుడే అధికారికంగా Growth Specialist అనే ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.
Any Degree మరియు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఇండియాలో ఉంటూ మీరు Remote ప్రాంతంలోనే పనిచేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఆఫీస్ కి వెళ్లాల్సిన పనిలేదు ఇంటి నుండి మీరు వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చు.
10th అర్హతతో కలెక్టర్ ఆఫీసులో జాబ్స్ | AP District Collector Jobs 2026 | Latest Jobs in AP
Company Details :
- Fresh Prints లో మీరు Inside Sales Associate గా మీరు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది.
- Inbound Leads తోని వర్క్ అనేది చేయవలసి ఉంటుంది మార్కెటింగ్ టీం తో పాటు మీరు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది
- ఎక్సిస్టెంట్ క్లైంట్స్ తో మీరు మంచి రిలేషన్షిప్ మైంటైన్ చేస్తూ వాళ్ళ అకౌంట్స్ ని గ్రో చేయవలసి ఉంటుంది
- మీరు కాల్స్ మరియు ఈమెయిల్స్ ఉపయోగించి ప్రాపర్ గా వాళ్ళు ఇష్యూస్ ని స్టార్ట్ అవుట్ చేయాలి
- 0 – 3 సంవత్సరాలు పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న సరిపోతుంది అంటే ప్రెషన్స్ కూడా అప్లై చేయచ్చు
- English లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి కాన్ఫిడెంట్గా మాట్లాడగలగాలి
Skills:
- నైట్ షిఫ్ట్ చేస్తున్న వాళ్లందరికీ కూడా నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది
- కంప్యూటర్ పైన మంచి పరిజ్ఞానం ఉండాలి
- ఇంట్లో రిమోట్ లొకేషన్ లో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి
Benifits :
- ఇక్కడ గ్రోత్ పటేల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు శాలరీలో గ్రోత్ చాలా బాగుంటుంది ప్రమోషన్స్ కూడా ఉంటాయి
- Health Insurance & Medical Insurance కూడా మీకు ఉంటుంది
- Work from Home Setup కూడా కంపెనీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
పోస్టల్ లో 2nd లిస్ట్ | Indian Postal 2nd Merit List 2026 | GDS Results 2026
Apply process :
Fresh Prints కంపెనీ యొక్క వెబ్సైట్లో డీటెయిల్స్ అన్ని చదువుకున్న తర్వాత ఉచితంగా అప్లై చేయొచ్చు.