Godavari Project – అఖండ గోదావరి ప్రాజెక్టుకు పవన్ శంకుస్థాపన:
Godavari Project – అఖండ గోదావరి ప్రాజెక్టుకు రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ శంకుస్థాపన చేపట్టారు. ఆ వివరాలు విశేషాలు ఏంటో చూద్దాం.
రాజమండ్రి దగ్గర ఉన్న అఖండ Godavari Project కు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది.. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేపట్టారు. పోస్టర్ ఘాట్ వద్ద ఈ యొక్క అఖండ గోదావరి ప్రాజెక్టు కోసం దాదాపుగా 94.44 కోట్లు నిధులు అనేవి కేటాయించడం జరిగింది.
దీనితో రాజమండ్రి ఇకపై పర్యాటక శోభను కచ్చితంగా సందర్శించుకునే అవకాశం అయితే ఉంది. విదేశీ పర్యాటకులు మరియు మన దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల వారిని ఆకర్షించే విధంగా ఈ రాజమండ్రి నగరం మరియు చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు ఈ యొక్క అఖండ గోదావరి ప్రాజెక్టుకు ప్రభుత్వ శ్రీకారం చుట్టడం జరిగింది.. ఇది కచ్చితంగా పుష్కరాలు జరిగే సమయానికి అంటే దగ్గర దగ్గర రెండు సంవత్సరాలకి కంప్లీట్ చేస్తారు.
ఈ ప్రాజెక్టు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఉమ్మడిగా భాగస్వామ్యంతో స్పెషల్ అసిస్టెంట్ టూ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద ఎన్ని నిధులు కేటాయించి రాజమండ్రిని పుష్కరాల రేవు మరియు హేవలం బ్రిడ్జి రూపురేఖలు మార్చడంతో పాటు గోదావరి మధ్యలో గల 116 ఎకరాల బ్రిడ్జిలంక అనగా రోడ్డు కం రైల్వే బ్రిడ్జి మరియు హేవలకు వంతెన రెండిటి మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని బ్రిడ్రిజలంక అంటారు వినోద కేంద్రంగా దీన్ని చేంజ్ చేస్తున్నారు.
రాజమండ్రిలో అఖండ Godavari Project అనేది కంప్లీట్ అయితే కనుక కచ్చితంగా ప్రతి ఏడాది కూడా రాజమహేంద్రవరం చూడడానికి సగటున 18 లక్షల నుంచి 20 లక్షలు మంది పర్యాటకులు కచ్చితంగా వస్తారు అని అంచనా వేస్తున్నారు. దీనితో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రవాణా సౌకర్యాలు కావచ్చు రెస్టారెంట్లు కావచ్చు హోటల్ కావచ్చు మిగతా అన్ని వృత్తులు మరియు రంగాల వారందరికీ కూడా ఖచ్చితంగా ఇది ఒక ఉపాధి అవకాశం కల్పిస్తుంది. పరోక్షంగా 8000 మంది కూడా ఉపాధి కల్పిస్తుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.