GWYER Recruitment 2025:
GWYER హాల్ ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేయడానికి సంబంధించి మనకు ఈ రోజే మెస్ హెల్పర్ వార్డ్ బేరర్ వంటి జాబ్స్ కోసం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ కాబట్టి కచ్చితంగా ఛాన్స్ ఉంటే అప్లై చేసుకోండి జీతాలు మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి.

Qualification :
ఈ విశ్వవిద్యాలయంలో విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టుకోవాలంటే పోస్ట్ ని ఆధారంగా చేసుకుని కనీస విద్యార్హత 10వ తరగతి ఉంటే సరిపోతుంది మీరు అప్లై చేసుకోవచ్చు.
Age:
ఈ యొక్క యూనివర్సిటీలో ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క హెల్పర్ మరియు వార్డ్ బ్యారర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
Important Dates:
Mess helper మరియు వార్డ్ బీరరు పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేయడానికి అక్టోబర్ 23వ తేదీ నుంచి నవంబర్ 12వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో ఆఫీషియల్ వెబ్సైట్లో పెట్టుకోవాలి.
Selection process :
ఈ ఉద్యోగానికి సెలక్షన్లో ముందుగా మీకు రాత పరీక్ష అనేది పెట్టడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వారికి ఉచిత ఇల్లు తో పాటు ఫుడ్ కూడా వాళ్లే మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది.
Other details :
ఇందులో విడుదల చేసినటువంటి మెస్ఉ హెల్పేర్ సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా నెలవారి మీకు ₹30,000/- జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి మీరు ఉచితంగానే అప్లై చేసుకుని అవకాశాన్ని ఇచ్చారు కావున ఎవరికైతే ఛాన్స్ ఉండి క్వాలిఫికేషన్స్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళు మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి.
పోస్ట్ నాగరంగజేసుకొని 18000 నుంచి 56,000 మధ్యలోనే మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొత్తం మనకు 06 పోస్టులు విడుదల చేయడం జరిగింది.