High Court Notification 2025:
హైకోర్టులో మనకు ఇప్పుడే కొత్తగా చాలా మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి మీకు చాన్స్ ఉంటే కనుక అప్లై చేసుకోండి. మనమీకు చాన్స్ ఉంటే కనుక అప్లై చేసుకోండి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు కూడా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.
నిద్ర భాగంగా మనకు 11 పోస్టులకు సంబంధించిన గ్రూప్ సి క్యాటగిరి జాబ్స్ అనేవి విడుదల చేశారు. ఉద్యోగంలో సెలెక్ట్ అయితే 25 వేలకు పైగా జీతం ఇవ్వడం జరుగుతుంది.
10+2 పాస్ అయిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు టైపింగ్ స్కిల్స్ ఉండాలి మరియు ఇంగ్లీషులో షార్ట్ హ్యాండ్ కూడా కలిసి వచ్చి ఉండాలి. 21 నుంచి 40 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారు అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ముద్దుల మీకు రాత్రి ఉంటుంది ఆ తర్వాత స్టెనోగ్రాఫీకి సంబంధించిన పరీక్ష ఉంటుంది ఆ తర్వాత ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ చాకప్ ఉంటుంది.
ఈ జాబ్స్ కి ఆగస్టు 21 నుంచి చివరి తేదీ సెప్టెంబర్ 19 వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. కావున ఎవరికైతే అవకాశం ఉందా ఇమ్మీడియేట్ గా అప్లై చేసుకోండి టైం అనేది చాలా తక్కువ అయితే ఇవ్వడం జరిగింది. గమనించాల్సిందేంటి అంటే మన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినవారు కూడా అప్లై చేసుకోవచ్చు.
👉Organisation:
గ్రూప్ సి క్యాటగిరి విభాగంలో పనిచేయడానికి సంబంధించి ఇప్పుడే మనకు హైకోర్టు వారు చాలా మంచి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. వీటికి అప్లై చేయడానికి టైం చాలా తక్కువ ఉంది కావున ఇమ్మీడియేట్గా ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో వెంటనే చేసుకోండి.
👉Age:
హైకోర్టులో పని చేయడానికి 21 నుంచి 40 సంవత్సరాలు మధ్య వయసు ఎవరికి అయితే ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
హైకోర్టులో విడుదల చేసినటువంటి గ్రూప్ సి ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే 12th అర్హతతో పాటుగా మీకు టైపింగ్ స్కిల్స్ అనేవి తెలిసి ఉండాలి.
👉Vacancies:
హైకోర్టులో భాగంగా మనకు క్లారిటీ లెవెల్ గ్రూప్ సి క్యాటగిరీ విభాగంలో పనిచేయడానికి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.. అయితే ఇందులో భాగంగా మనకు 111 వేకెన్సీస్ అనేవి విడుదల చేశారు.
👉Salary:
హైకోర్టులో గ్రూప్ సి ఉద్యోగులకు సెలెక్ట్ అయిన వారికి ₹50,000/- జీతం అనేది ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది. జీతం అనేది ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది
👉Important Dates:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మనకి చివరి తేదీ అనేది సెప్టెంబర్ 19వ తేదీ వరకు మాత్రమే సమయం ఉంది. అంటే టైం అనేది అసలు లేదని చెప్పాలి. ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో వెంటనే ఇప్పుడే గ్రంధం ఇచ్చినటువంటి ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఉపయోగించి మీరు అప్లై చేసుకోవాలి.
👉Fee:
Others – 1100/-
SC, ST, – 550/-
👉Selection Process:
అప్లై చేసిన వారందరికీ ముందుగా మీకు ఒక రాత పరీక్ష అనేది పెడతారు. ఇందులో మీకు ఇంగ్లీషు,GK, రీజనింగ్ ఉంటుంది. ఆ తర్వాత స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది మరియు టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ చెకప్ ఉంటుంది.
👉Apply Process:
హైకోర్టుకు సంబంధించిన వెబ్సైట్లోనే మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లై చేసుకుని అవకాశాన్ని కల్పించడం జరిగింది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.